Jagapathi Babu: ఫ్రెండ్స్ తో తాగి తందనాలు ఆడుతున్న జగపతిబాబు.. వైరల్ అవుతున్న ఫోటో!

టాలీవుడ్ ఇండస్ట్రీలో హోమ్లీ హీరోగా ఎంతో మంచి పేరు సంపాదించుకున్నటువంటి జగపతిబాబు(Jagapathi Babu) ప్రస్తుతం తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.జగపతిబాబు ఒకప్పుడు కుటుంబ కథ చిత్రాలలో నటిస్తూ ఎంతో మంది ఫ్యామిలీ ఆడియన్స్ ని సంపాదించుకున్నారు.

 Jagapathibabu Shared Rare Photo Without Shirt With Hot Post-TeluguStop.com

ఇలా కుటుంబ కథ చిత్రాలలో నటిస్తూ హీరోగా ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటిస్తూ సక్సెస్ అయినటువంటి ఈయన కొంతకాలం పాటు ఇండస్ట్రీకి దూరమయ్యారు.

ఈ విధంగా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నటువంటి జగపతిబాబు అవకాశాలు లేక అవకాశాల కోసం ఎదురుచూస్తూ తిరిగి విలన్ గా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు.

ఈ విధంగా బాలకృష్ణ(Balakrishna ) హీరోగా నటించిన లెజెండ్(Legend) సినిమా ద్వారా అదిరిపోయే ఎంట్రీ ఇచ్చినటువంటి జగపతిబాబు తన రీ ఎంట్రీ సినిమాతోనే బ్లాక్ బస్టర్ అందుకున్నారు.ఈ సినిమా తర్వాత ఈయనకు వరుసగా సినిమాలలో అవకాశాలు వస్తున్నాయి.

ప్రస్తుతం విలన్ పాత్రలలోనూ సపోర్టింగ్ పాత్రలలోను నటిస్తూ జగపతిబాబు బిజీగా ఉన్నారు.ఈ విధంగా కెరియర్ పరంగా జగపతిబాబు ఎంతో బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటారు.అందుకు సంబంధించిన అన్ని విషయాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటారు.ఇక ఈయన సోషల్ మీడియా వేదికగా చేసే పోస్టులు మాత్రమే కాకుండా ఆ ఫోటోలకు ఇచ్చే క్యాప్షన్స్ కూడా చాలా విభిన్నంగా ఉంటాయి.

తన ఇంట్లో ఇంటి పనులు చేయడం వంట చేయడం వంటి ఫోటోలను అభిమానులతో పంచుకొని ఈయన తాజాగా ఒక అరుదైన ఫోటోని షేర్ చేశారు.ఈయన తన స్నేహితులతో( Jagapathi Babu Friends ) కలిసి ఫుల్లుగా మందు తాగుతూ చిల్ అవుతున్నటువంటి ఫోటోని షేర్ చేశారు ఇక ఈ ఫోటోలో బట్టలు లేకుండా తన స్నేహితులతో కలిసి దిగిన ఫోటోని జగపతిబాబు సోషల్ మీడియాలో షేర్ చేశారు.ఈ ఫోటోని షేర్ చేసినటువంటి ఈయన ఈ ఫోటోకి క్యాప్షన్ ఇస్తూ…

ఫ్రెండ్స్ తో తాగి బట్టలు ఊడదీసి తందానాలు ఆడటం అంటే ఇదే అంటూ క్యాప్షన్ ఇచ్చారు.ప్రస్తుతం ఈ ఫోటో వైరల్ గా మారడంతో ఇది చూసిన నెట్టుజెన్స్ ఎంజాయ్ చేయడం అంటే ఇదే సూపర్ సార్ అంటూ కామెంట్లో చేయగా.మీరు మాత్రమే కాదు మీ క్యాప్షన్స్ కామెంట్లు కూడా బట్టలు విప్పే లాగే ఉంటాయి అంటూ జగపతిబాబు పోస్ట్ కు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube