కేసీఆర్‎వి దిగజారుడు రాజకీయాలు..: మాజీమంత్రి జూపల్లి

తెలంగాణ సీఎం కేసీఆర్ పై మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.కేసీఆర్ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు.

 Politics Of Kcr's Decline..: Former Minister Jupalli-TeluguStop.com

అవినీతి, అక్రమాలతో కేసీఆర్ రూ.వేల కోట్లు సంపాదించారని ఆరోపించారు.

నాయకులను సంతలో పశువుల్లా కొనుగోలు చేస్తున్నారని జూపల్లి విమర్శించారు.ఈ క్రమంలో అధికార పార్టీలోకి వెళ్లిన వాళ్లు అమ్ముడుపోతున్నట్లేనని పేర్కొన్నారు.అమ్ముడుపోయిన నేతలను ప్రజలు గ్రామాల్లోకి రానీయొద్దని సూచించారు.ప్రజలు తిరగబడాల్సిన అవసరం ఉందన్న జూపల్లి రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి తగిన బుద్ధి చెప్పాలని వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube