రోజు ఉదయం కీరాను ఇలా తీసుకుంటే ఎంత లావుగా ఉన్నా ఇట్టే సన్నబడతారు!

అధిక బరువు( Overweight )తో బాధపడుతున్నారా.? పెరిగిన బరువు కారణంగా మీ శరీర ఆకృతి అసహ్యంగా మారిందా.? ఓవర్ వెయిట్ వ‌ల్ల నిత్యం బాడీ షేమింగ్ కామెంట్లను ఎదుర్కొంటున్నారా.? బరువు తగ్గాల‌ని నిర్ణ‌యించుకున్నారా.? అయితే మీకు కీరా దోసకాయ( Cucumber ) ఎంతో అద్భుతంగా సహాయపడుతుంది.రోజు ఉదయం కీరాను ఇప్పుడు చెప్పబోయే విధంగా తీసుకుంటే ఎంత లావుగా ఉన్నా సరే కొద్ది రోజుల్లోనే సన్నబడతారు.

 Best Weight Loss Drink With Cucumber!, Cucumber, Cucumber Benefits, Weight Loss-TeluguStop.com

మరి ఇంకెందుకు ఆలస్యం వెయిట్ లాస్ అవ్వాలంటే కీరాను ఎలా తీసుకోవాలో తెలుసుకుందాం పదండి.

Telugu Chia Cucumber, Chia Seeds, Cucumber, Tips, Latest-Telugu Health

ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ చియా సీడ్స్( Chia Seeds ) వేసి వాటర్ పోసి నానబెట్టుకోవాలి.ఆ తర్వాత ఒక చిన్న కీరా దోసకాయను తీసుకుని వాటర్ తో శుభ్రంగా కడిగి స్లైసెస్ మాదిరి కట్ చేసుకోవాలి.ఇప్పుడు బ్లెండర్ తీసుకుని అందులో కట్ చేసి పెట్టుకున్న కీరా దోసకాయ ముక్కలు వేసుకోవాలి.

అలాగే అంగుళం పొట్టు తొలగించిన అల్లం ముక్క, నాలుగైదు ఫ్రెష్ పుదీనా ఆకులు, ఒక కప్పు వాటర్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుంచి స్టైనర్ సహాయంతో జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.

కీరా జ్యూస్( Cucumber Juice ) లో నానబెట్టుకున్న చియా సీడ్స్ తో పాటు చిటికెడు మిరియాల పొడి( Pepper Powder ) కలిపి తాగేయాలి.ప్రతిరోజు ఉదయం ఈ కీరా జ్యూస్ ను తాగితే ఎంత లావుగా ఉన్నా సరే ఇట్టే సన్నబడతారు.

Telugu Chia Cucumber, Chia Seeds, Cucumber, Tips, Latest-Telugu Health

ఈ జ్యూస్ శరీరంలో అధిక క్యాలరీలను చాలా వేగంగా కరిగిస్తుంది.వెయిట్ లాస్ కు తోడ్పడుతుంది.కాబట్టి బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్న వాడు తప్పకుండా ఈ కీరా జ్యూస్ ను మార్నింగ్ రొటీన్ లో భాగం చేసుకోండి.పైగా నిత్యం ఈ కీరా జ్యూస్ ను తీసుకోవడం వల్ల బాడీ హైడ్రేటెడ్( Dehydrate ) గా ఉంటుంది.

శరీరంలో పేరుకుపోయిన మలినాలు తొలగిపోతాయి.మరియు పొట్ట కొవ్వు సైతం మాయం అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube