హిడింబ 2 డేస్ కలెక్షన్స్ అంతేనా..?

టివి షో లా ద్వారా పాపులర్ అయిన ఓంకార్ ఆ తర్వాత డైరెక్టర్ గా మారిన విషయం మనకు తెలిసిందే అయితే ఓంకార్ డైరెక్టర్ గా ఆయన తమ్ముడు అయిన అశ్విన్ ని హీరోగా పెట్టీ తీసిన రాజు గారి గది సినిమా మంచి హిట్ అయింది…ఇక ఈ సినిమాతో అశ్విన్( Ashwin ) హీరోగా ఇండస్ట్రీ లో సెటిల్ అయ్యాడు…ఇక అందులో భాగం గానే మిస్టర్ నూకయ్య వంటి డిఫరెంట్ మూవీని అందించిన దర్శకుడు అనిల్ కన్నెగంటి డైరెక్షన్ లో హిడింబ అనే సినిమాలో హీరోగా చేశాడు. శ్రీ విఘ్నేష్ కార్తీక్ సినిమాస్ బ్యానర్‌ పై గంగపట్నం శ్రీధర్ నిర్మించిన ఈ చిత్రాన్ని ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర( Anil Sunkara ) సమర్పకులుగా వ్యవహరించారు.

 Hidimba Movie Two Days Collections,hidimba Movie,hidimba Movie Collections,nandi-TeluguStop.com

హిడింబ ట్రైలర్ బాగుంది.సినిమా పై అంచనాలు ఏర్పడేలా చేసింది.

జూలై 20న రిలీజ్ అయిన ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ అయితే వచ్చింది.

 Hidimba Movie Two Days Collections,Hidimba Movie,Hidimba Movie Collections,Nandi-TeluguStop.com
Telugu Ashwin, Hidimba, Nandita Swetha-Movie

కానీ వర్షాల వల్ల…సినిమా ఓపెనింగ్స్ పై దెబ్బ పడింది అని చెప్పాలి.ఒకసారి 2 డేస్ కలెక్షన్స్( Hidimba Movie Collections ) ను గమనిస్తే…

నైజాం 0.36 cr
సీడెడ్ 0.15 cr
ఆంధ్ర 0.30 cr
ఏపీ + తెలంగాణ 0.81 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ 0.08 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 0.89 cr
‘హిడింబ’ చిత్రానికి రూ.2.56 కోట్ల థియేట్రికల్ బిజినెస్( Theatrical Business ) జరిగింది.ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.3 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.రెండు రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రానికి రూ.0.89 కోట్ల షేర్ నమోదైంది.బ్రేక్ ఈవెన్ కి రూ.2.11 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది…

Telugu Ashwin, Hidimba, Nandita Swetha-Movie

ఒక పక్కన బేబీ మరో పక్క వర్షాల ఎఫెక్ట్ వల్ల హిడింబ ఎక్కువ ఓపెనింగ్స్ ను రాబట్టలేకపోయింది అని చెప్పాలి.కానీ రెండో రోజు వర్కింగ్ డే అయినప్పటికీ బాగానే హోల్డ్ చేసింది.శని, ఆదివారాల్లో కలెక్షన్స్ పెరిగే ఛాన్స్ ఉంది…ఈ సినిమా కనక మంచి వసూళ్లను రాబడితే ఇక అశ్విన్ హీరోగా ఇండస్ట్రీ లో సెటిల్ అయిపోతాడు చూడాలి మరి ఈ సినిమా ఏ రేంజ్ హిట్ అందుకుంటుందో…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube