నూతన పార్లమెంట్ భవనంపై ఆర్జేడీ చెప్పిన పోలిక వివాదాస్పదంగా మారుతోంది.కొత్త పార్లమెంట్ భవన నిర్మాణాన్ని ఆర్జేడీ శవ పేటికతో పోల్చింది.
ఈ క్రమంలోనే శవ పేటిక, నూతన పార్లమెంట్ చిత్రాలను పెట్టి ఇదేంటి అంటూ ఆర్జేడీ చేసిన ట్వీట్ పై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయని తెలుస్తోంది.అయితే ఇవాళ నూతన పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతికి అంకితం ఇచ్చిన సంగతి తెలిసిందే.