సోమేశ్ కుమార్ నియామకంపై భట్టి కీలక వ్యాఖ్యలు

తెలంగాణ మాజీ సీఎస్ సోమేశ్ కుమార్ నియామకంపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు.సోమేశ్ కుమార్ కి ఇచ్చిన ఆర్డర్ చూసి ఆశ్చర్యం వేసిందన్నారు.

 Bhatti's Key Comments On The Appointment Of Somesh Kumar-TeluguStop.com

ఉద్యోగ విరమణ చేసిన వ్యక్తికి మళ్లీ పదవి ఏంటని భట్టి ప్రశ్నించారు.ఇక్కడ ఆయనకు ఉన్న ఇంట్రెస్ట్ ఏంటో చెప్పాలన్నారు.

అయితే మాజీ సీఎస్ సోమేశ్ కుమార్ ను సీఎం కేసీఆర్ ముఖ్య సలహాదారుగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube