సోమేశ్ కుమార్ నియామకంపై భట్టి కీలక వ్యాఖ్యలు

తెలంగాణ మాజీ సీఎస్ సోమేశ్ కుమార్ నియామకంపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు.

సోమేశ్ కుమార్ కి ఇచ్చిన ఆర్డర్ చూసి ఆశ్చర్యం వేసిందన్నారు.ఉద్యోగ విరమణ చేసిన వ్యక్తికి మళ్లీ పదవి ఏంటని భట్టి ప్రశ్నించారు.

ఇక్కడ ఆయనకు ఉన్న ఇంట్రెస్ట్ ఏంటో చెప్పాలన్నారు.అయితే మాజీ సీఎస్ సోమేశ్ కుమార్ ను సీఎం కేసీఆర్ ముఖ్య సలహాదారుగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే.

తల్లీకూతుర్లతో రొమాన్స్ చేసిన ఏకైక టాలీవుడ్ హీరో.. ఎవరో తెలిస్తే షాకే..?