సైబర్ నేరాలపై అవగాహన సదస్సు

సూర్యాపేట జిల్లా: జిల్లా ఎస్పీ ఎస్.రాజేంద్రప్రసాద్ ఆదేశాల మేరకు షీ టీమ్స్ ఇన్చార్జి సూర్యాపేట డిఎస్పి పరికే నాగభూషణం ఆధ్వర్యంలో మద్దిరాల పోలీస్ స్టేషన్ ఎస్సై వెంకన్న సహకారంతో కస్తూర్బా గాంధీ కళాశాల మరియు పాఠశాల నందు షీ టీమ్స్ గురించి, సైబర్ నేరాలపై అవగాహన, మానవ అక్రమ రవాణా గురించి,మహిళలు మరియు పిల్లల భద్రత గురించి,పోలీస్ కళాబృందం,షీ టీమ్స్, ద్వారా అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా పోలీస్ కళాబృందం చేత షీ టీమ్స్, మహిళల భద్రత రక్షణ,మానవ అక్రమ రవాణా,లింగ వివక్షత గురించి,100 డైల్ గురించి, సోషల్ మీడియా,ఓటిపి ఫ్రాడ్స్,సైబర్ నేరాల గురించి,టోల్ ఫ్రీ నెంబర్ 1930 గురించి,

 Awareness Program On Cyber Crimes In Kasturbha Gandhi School Details, Awareness-TeluguStop.com
Telugu Latest, Sudheer, Suryapet, Telugudistricts-Suryapet

సెల్ ఫోన్ వలన కలిగే అనర్ధాల గురించి,విద్యార్థులు చెడు వ్యసనాల బారిన పడకుండా ఉండే అంశాల గురించి ఆట,పాటల ద్వారా విద్యార్థిని విద్యార్థులకు అవగాహన కార్యక్రమం కల్పించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎస్సై వెంకన్న,సూర్యాపేట షీ టీం ఏఎస్ఐ పాండు నాయక్, కస్తూరిబా గాంధీ పాఠశాల ప్రిన్సిపల్ తేజశ్రీ,షీ టీం సిబ్బంది కానిస్టేబుల్ శివరాం,పోలీస్ సిబ్బంది హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసన్,సురేష్ యాదవ్,నారాయణరెడ్డి, కళాబృందం ఇంచార్జ్ యల్లయ్య,గోపయ్య,చారి, గురులింగం,నాగార్జున, కృష్ణ,విద్యార్థినిలు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube