బిల్ గేట్స్ రతన్ టాటాకు ఇచ్చిన అరుదైన, అమూల్యమైన బహుమతి బహుశా ఇదే!

బిల్ గేట్స్ ప్రస్తుతం భారత పర్యటనలో వున్న సంగతి విదితమే.ఈ క్రమంలో చాలా ఆసక్తికరమైన అంశాలు చోటుచేసుకుంటున్నాయి.

 Bill Gates Gifts His Valuable Books To Ratan Tata Details, Bill Gates, Ratan Tat-TeluguStop.com

ఇపుడు రతన్ టాటా, బిల్ గేట్స్ విషయాలు ఇంటర్నెట్లో చక్కెర్లు కొడుతున్నాయి.రతన్ టాటా బిల్ గేట్స్‌ను కలుసుకోవడంతో ఒక్కసారిగా సోషల్ మీడియా హీట్ ఎక్కింది అని చెప్పుకోవచ్చు.

ఇద్దరు దిగ్గజాలు కలిస్తే ఏమాత్రం ఉంటుంది మరి.భారత దిగ్గజ వ్యాపారవేత్త రతన్ టాటా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.వ్యాపార రంగంలో తిరుగులేని శక్తిగా ఎదిగిన ప్రముఖుల్లో రతన్ టాటా ఒకరు.

Telugu Gates, Gates Gift, Gift, Ratan Tata, Valuable Books, Latest-Latest News -

తాజాగా ప్రపంచ కుబేరుడు ఒకరు.మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్.రతన్ టాటాతో ముంబైలో మంగళవారం సమావేశమయ్యారు.

ఈ నేపథ్యంలో రతన్ టాటాకు ఓ అరుదైన, అమూల్యమైన బహుమతి ఇచ్చారు.కాగా బిల్ గేట్స్.

టాటా గ్రూప్ సీఈవో నటరాజన్ చంద్రశేఖరన్‌తో కలిసి రతన్ టాటాతో సమావేశమయ్యారు.టాటా గ్రూప్ పెద్దలతో బిల్ గేట్స్ కీలక చర్చలు నేర్పినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.

ఈ క్రమంలో బిల్ గేట్స్.రతన్ టాటాకు తన దగ్గర ఉన్న విలువైన పుస్తకాన్ని బహుమతిగా ఇవ్వడం జరిగింది.

ఇపుడు దానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతున్నాయి.

Telugu Gates, Gates Gift, Gift, Ratan Tata, Valuable Books, Latest-Latest News -

అదే విధంగా చంద్రశేఖరన్ కి కూడా మరో పుస్తకాన్ని గిఫ్ట్ గా ఇవ్వడం జరిగింది. “హౌ టూ ప్రివెంట్ ది నెక్ట్స్ పాండమిక్,” “హౌ టూ అవైడ్ ఏ క్లైమేట్ డిజాస్టర్” అనే 2 పుస్తకాలను వారిద్దరికి అందించినట్లు తెలుస్తోంది.భారత పర్యటన కోసం బిల్ గేట్స్ ఇటీవల వచ్చి ఇక్కడ బిజీబిజీగా గడుపుతున్నారు.

ఇదే క్రమంలో పలువు కేంద్ర మంత్రులు, వ్యాపారవేత్తలతో కూడా సమావేశం అవుతున్నట్టు తెలుస్తోంది.బిల్ గేట్స్ తన భారత పర్యటనలో భాగంగా ఇప్పటికే ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్, క్రికెటర్ సచిన్ తెందుల్కర్, దిగ్గజ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా, కేంద్ర మంత్రులు మన్సుఖ్ మండవీయ, రాజీవ్ చంద్రశేఖర్ వంటి వారిని కలవడం జరిగింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube