వికారాబాద్ జిల్లాలో రివాల్వర్ కలకలం సృష్టించింది.దోమలో రివాల్వర్ ఉన్న ఓ వ్యక్తి ఫోటో హల్ చల్ చేసింది.
ఈ క్రమంలో రివాల్వర్ తో ఉన్న ఫోటోను వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆ ఫోటోను తొలగించారు.
అనంతరం సదరు యువకుడికి కౌన్సిలింగ్ ఇచ్చారు.కాగా రివాల్వర్ అడ్వకేట్ కు చెందిందని పోలీసులు గుర్తించారు.
గతంలో భూ వివాదంలో జైలుకు వెళ్లిన యువకుడు ఇటీవలే బెయిల్ పై బయటకు వచ్చాడని తెలిపారు.