కేరళలోని శబరిమల అయ్యప్ప స్వామి దేవాలయానికి 39 రోజుల్లో దాదాపు 29 లక్షల మంది భక్తులు దర్శించుకున్నట్లు సమాచారం.ఈ అయ్యప్ప స్వామి దేవాలయం ఆదాయంలోనూ ఆల్ క్రియేట్ టైం రికార్డును దేవాలయ అధికారులు చెబుతున్నారు.
ఈ సంవత్సరం మండల పూజ కార్యక్రమాలు జరిగిన మొదటి 39 రోజుల్లో దాదాపు 223 కోట్ల ఆదాయం వచ్చినట్లు దేవాలయ ఉన్నత అధికారులు ఏర్పాటు చేసారు.అయ్యప్పస్వామి దేవాలయానికి ఇంత పెద్ద మొత్తంలో ఆదాయం రావడం ఇదే మొదటిసారి అని చెప్పారు.41 రోజుల పాటు సాగిన ఈ సీజన్లో దాదాపు 29 లక్షల మందికి పైగా భక్తులు వారిని దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు స్వామి వారిని దర్శించుకున్నారు.మూడు రోజుల తర్వాత అంటే డిసెంబర్ 30 వ తేదీన సాయంత్రం ఐదు గంటలకు తిరిగి దేవాలయం తెరిచే అవకాశం ఉంది.
ప్రొద్దుటూరు ఈరోజు పెన్నా నది తీరాన ఉన్న రాజరాజేశ్వరీ దేవి, సమేత అమృతేశ్వర స్వామి వారి గ్రామ ఉత్సవాలను నేటి ప్రజలందరూ వచ్చి ఎంతో ఘనంగా, కన్నుల పండుగగా నిర్వహించారు.ప్రత్యేకంగా అలంకరించిన రాజరాజేశ్వరి దేవి, అమృతేశ్వర స్వామి వారి ఉత్సవ విగ్రహాలను, అయ్యప్ప స్వామి వారి ఉత్సవ విగ్రహాలను ఆలయ పురవీధుల్లో బాణసంచా, మంగళ వాయిద్యాలు, కేరళ డ్రమ్స్ వాయిస్తూ ఎంతో వైభవంగా నిర్వహించారు.ఈ సందర్భంగా మహిళలు కళాశాలతో స్వామి వారి గ్రామ ఉత్సవాలలో ఉన్నారు.అంతే కాకుండా ముందుగా దేవాలయంలో అమృతేశ్వర స్వామి, రాజరాజేశ్వరి దేవి, అయ్యప్ప స్వామి వారికి విశేష పూజలు చేశారు.