బండి సంజయ్ పాదయాత్రపై హైకోర్టులో పిటిషన్

తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ఐదో విడత పాదయాత్రకు సిద్ధమైన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉందంటూ ఆయన పాదయాత్రకు పోలీసులు అనుమతి నిరాకరించారు.

 Petition In High Court On Bandi Sanjay Padayatra-TeluguStop.com

దీంతో పాదయాత్రపై బీజేపీ నేతలు తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.పాదయాత్రకు అనుమతిచ్చేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్ లో పేర్కొన్నారు.

కాగా ఈ పిల్ పై జస్టిస్ విజయ్ సేన్ రెడ్డి బెంచ్ విచారణ చేపట్టనుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube