బండి సంజయ్ పాదయాత్రపై హైకోర్టులో పిటిషన్
TeluguStop.com
తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ఐదో విడత పాదయాత్రకు సిద్ధమైన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉందంటూ ఆయన పాదయాత్రకు పోలీసులు అనుమతి నిరాకరించారు.
దీంతో పాదయాత్రపై బీజేపీ నేతలు తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.పాదయాత్రకు అనుమతిచ్చేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్ లో పేర్కొన్నారు.
కాగా ఈ పిల్ పై జస్టిస్ విజయ్ సేన్ రెడ్డి బెంచ్ విచారణ చేపట్టనుంది.
గేమ్ చేంజర్ సినిమాలో హైలెట్ గా నిలిచే సీన్లు ఇవేనా..?