ఇంద్రకీలాద్రిపై మహిళా భక్తురాలు తీవ్ర అస్వస్థతకు గురైంది.మహామండపం 6వ అంతస్థులో కుంకుమ పూజలు జరుగుతున్న ప్రాంతానికి వెళ్లిన మహిళలను లోనికి అనుమతించకుండా తాళాలు వేయడంతో భయాందోళనకు గురైన మహిళకు తీవ్ర అస్వస్థతకు గురైంది.
దీంతో ఆలయ సిబ్బంది తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.మహిళా ఈఓ ఉన్నప్పటికీ మహిళలకు దేవాలయంలో గౌరవం లేదని ఆవేదన వ్యక్తంచేశారు.
మహిళల పట్ల దురుసుగా ప్రవర్తించిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు…