నిజాం ఎంతో అహంకారాన్ని ప్రదర్శించారు: అసదుద్దీన్

ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఆధ్వర్యంలో జాతీయ సమైక్యతా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.1948 జూన్ 15న ఇచ్చిన ఒక డ్రాఫ్ట్ ను ఉస్మాద్ అలీ ఖాన్ ఆమోదించి ఉండాల్సిందన్నారు.ఆ డ్రాఫ్ట్ ను ఆమోదించి ఉంటే తెలంగాణలో పోలీస్ యాక్షన్ జరిగేది కాదని చెప్పారు.

 The Nizam Showed Great Arrogance: Asaduddin-TeluguStop.com

నిజాం ఆనాడు ఎంతో అహంకారాన్ని ప్రదర్శించారని.ఆర్టికల్ 370 కన్నా ఎక్కుల లాభాలను పొందే అవకాశాన్ని నిజాం చేజార్చారని అసదుద్దీన్ విమర్శించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube