తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎప్పటికప్పుడు కొత్త కథలతో యంగ్ దర్శకులు( Young directors ) వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు.నిజానికైతే సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్క దర్శకుడు తనను తాను ప్రూవ్ చేసుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతూ ఉండడం అనేది నిజంగా ఒక గొప్ప విషయమనే చెప్పాలి.
మరి మొత్తానికైతే వాళ్ళు చేస్తున్న సినిమాలన్నీ ప్రేక్షకుల దృష్టిలో మంచి విజయాలుగా నిలవడమే కాకుండా తమను తాము స్టార్ డైరెక్టర్స్ గా కూడా ప్రూవ్ చేసుకుంటున్నారు.
ఇక చాలా మంచి గుర్తింపును సంపాదించుకున్న దర్శకులు ఎప్పటికప్పుడు వాళ్ళను వాళ్ళు ప్రూవ్ చేసుకుంటూ వస్తున్నారు.మరి ఇలాంటి సందర్భంలోనే తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రశాంత్ వర్మ( Prashant Verma ) లాంటి దర్శకుడు కూడా చాలా కొత్త కథలతో ఎప్పటికప్పుడు తను ప్రేక్షకులను ఎంగేజ్ చేస్తున్నాడు.ఇక అలాగే ప్రశాంత్ యూనివర్స్ కింద మిగతా కొత్త దర్శకులకు కూడా అవకాశాలను ఇస్తూ సినిమాలను సక్సెస్ ఫుల్ గా చేస్తూ ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు.
ఇక ఇక్కడి వరకు బాగానే ఉంది.కానీ ప్రశాంత్ వర్మతో తెలుగు స్టార్ హీరోలు మాత్రం సినిమాలు చేయలేకపోతున్నారు.
కారణం ఏదైనా కూడా ప్రశాంత్ వర్మ తక్కువ బడ్జెట్ లోనే ఎక్కువ ప్రాఫిట్ ని తీసుకొచ్చే దర్శకుడు అలాంటి ఒక విజన్ ఉన్న దర్శకుడితో సినిమా చేస్తే ఇక్కడ మంచి గుర్తింపు వస్తుంది .కానీ వాళ్ళు మాత్రం ఆయన మీద ఇంట్రెస్ట్ చూపించడం లేదు ఇక ఏది ఏమైనా కూడా ప్రశాంత్ వర్మ కి బాలీవుడ్( Bollywood ) లో దక్కినంత క్రేజ్ టాలీవుడ్ లో దక్కడం లేదనేది వాస్తవం… మరి తన తదుపరి సినిమాని బాలీవుడ్ స్టార్ హీరో తో చేయడానికి కూడా ఆయన సన్నాహాలు చేసుకుంటున్నట్టుగా తెలుస్తుంది…
.