ప్రస్తుత రోజులలో సోషల్ మీడియా( Social media )లో అనేక వీడియోలు వైరల్ అవుతూనే ఉంటాయి.ఈ క్రమంలో చాలా మంది రాత్రికి రాత్రి ఫేమస్ అవడం మనం చూస్తూనే ఉంటాం.
అయితే ఇందుకొసం కొంతమంది ఎటువంటి సాహసాలు చేయడానికి అయినా వెనక అంచనా వేయరు.ఈ తరుణంలో తాజాగా సోషల్ మీడియాలో ఒక వ్యక్తి గోడకు ఒక చేతిని అదిమిపెట్టి గాలిలో వేలాడుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా చెక్కర్లు కొడుతుంది.
ఈ వీడియోని చూసిన జనాలు కూడా బాగా ఆకర్షితులవుతున్నారు.
వాస్తవానికి వైరల్ అవుతున్న వీడియోలో ఏముందన్న విషయానికి వస్తే.ఒక వ్యక్తి కొన్ని కార్డ్బోర్డ్ పెట్టెల సహాయంతో ఒక ఎత్తైన గోడకు దగ్గరగా ఎత్తులో నిల్చని ఉండగా, అతడు తన చేతిని గోడకు అదిమిపెట్టి ఉంచాడు.ఈ తరుణంలో మరొక వ్యక్తి వచ్చి ఆ పెట్టలను కర్రతో కొట్టి కింద పడేలాగా చేశాడు.
ఇలా చేయగా వెంటనే అక్కడ కార్డ్బోర్డ్ పెట్టెల( Cardboard boxes ) అన్ని కింద పడిపోవడం జరిగింది.కానీ., అతడు మాత్రం ఏ మాత్రం కింద పడకుండా అలాగే గాల్లో వేలాడుతూ ఉన్నాడు.ఎలాంటి సపోర్టు లేకుండా కేవలం గోడకు ఒక చేతిని అని ఇంచి ఉంచాడు.
ఇలా ఆ వ్యక్తి గాల్లో నిలిచి ఉన్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా చెక్కర్లు అవడం అందరినీ ఆకట్టుకుంది.అంతేకాకుండా వీడియోలో స్టాండ్ చేసిన వ్యక్తి ఒక మెజీషియన్ అని తెలుస్తుంది.
ఇక ఈ వీడియోని చూసిన కొంత మంది నెటిజన్స్ వివిధ రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.
అదిరిపోయే మ్యాజిక్ చేసావని కొందరు కామెంట్ చేస్తుండగా.ఇది సైన్స్( Science) లో కూడా నిరుపతమై ఉండవచ్చని కొందరు కామెంట్ చేస్తున్నారు.మీరు ఏమైనా అవసరం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వీడియోని ఒకసారి వీక్షించి కామెంట్ చేయండి.