ఇదేందయ్యా ఇది.. ఒంటి చేతితో గాలిలో అలా నిలబడ్డాడబ్బా..

ప్రస్తుత రోజులలో సోషల్ మీడియా( Social Media )లో అనేక వీడియోలు వైరల్ అవుతూనే ఉంటాయి.

ఈ క్రమంలో చాలా మంది రాత్రికి రాత్రి ఫేమస్ అవడం మనం చూస్తూనే ఉంటాం.

అయితే ఇందుకొసం కొంతమంది ఎటువంటి సాహసాలు చేయడానికి అయినా వెనక అంచనా వేయరు.

ఈ తరుణంలో తాజాగా సోషల్ మీడియాలో ఒక వ్యక్తి గోడకు ఒక చేతిని అదిమిపెట్టి గాలిలో వేలాడుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా చెక్కర్లు కొడుతుంది.

ఈ వీడియోని చూసిన జనాలు కూడా బాగా ఆకర్షితులవుతున్నారు. """/" / వాస్తవానికి వైరల్ అవుతున్న వీడియోలో ఏముందన్న విషయానికి వస్తే.

ఒక వ్యక్తి కొన్ని కార్డ్‌బోర్డ్ పెట్టెల సహాయంతో ఒక ఎత్తైన గోడకు దగ్గరగా ఎత్తులో నిల్చని ఉండగా, అతడు తన చేతిని గోడకు అదిమిపెట్టి ఉంచాడు.

ఈ తరుణంలో మరొక వ్యక్తి వచ్చి ఆ పెట్టలను కర్రతో కొట్టి కింద పడేలాగా చేశాడు.

ఇలా చేయగా వెంటనే అక్కడ కార్డ్‌బోర్డ్ పెట్టెల( Cardboard Boxes ) అన్ని కింద పడిపోవడం జరిగింది.

కానీ., అతడు మాత్రం ఏ మాత్రం కింద పడకుండా అలాగే గాల్లో వేలాడుతూ ఉన్నాడు.

ఎలాంటి సపోర్టు లేకుండా కేవలం గోడకు ఒక చేతిని అని ఇంచి ఉంచాడు.

ఇలా ఆ వ్యక్తి గాల్లో నిలిచి ఉన్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా చెక్కర్లు అవడం అందరినీ ఆకట్టుకుంది.

అంతేకాకుండా వీడియోలో స్టాండ్ చేసిన వ్యక్తి ఒక మెజీషియన్ అని తెలుస్తుంది.ఇక ఈ వీడియోని చూసిన కొంత మంది నెటిజన్స్ వివిధ రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

"""/" / అదిరిపోయే మ్యాజిక్ చేసావని కొందరు కామెంట్ చేస్తుండగా.ఇది సైన్స్( Science) లో కూడా నిరుపతమై ఉండవచ్చని కొందరు కామెంట్ చేస్తున్నారు.

మీరు ఏమైనా అవసరం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వీడియోని ఒకసారి వీక్షించి కామెంట్ చేయండి.

క్యారెట్ తో పెరిగెను చ‌ర్మం నిగారింపు.. ఇలా వాడితే మ‌రిన్ని లాభాలు!