అచ్చం త్రిషలానే.. రెండు సార్లకుపైగా లవ్‌లో ఫెయిల్ అయిన హీరోయిన్లు వీళ్ళే!

సినీ ఇండస్ట్రీ కి చెందిన సెలబ్రెటీలు వ్యక్తిగత విషయంలో బాగా హాట్ టాపిక్ గా నిలుస్తారు.ముఖ్యంగా తమ ప్రేమ, పెళ్లిళ్ల విషయంలో మాత్రం వాళ్ళు తీసుకునే నిర్ణయాలు చాలా ఆశ్చర్యంగా ఉంటాయి.

 Like Trisha Heroine Failed In Love More Than Twice Nayanthara Samantha Hansika N-TeluguStop.com

పైగా ఎవరిని ఎప్పుడు ప్రేమిస్తారో.ఎప్పుడు పెళ్లి చేసుకుంటారో.

ఎప్పుడు వదిలేస్తారో కూడా తెలియదు.ఇవన్నీ వాళ్లకు మామూలే అనిపించిన కూడా చూసే ప్రేక్షకులకు మాత్రం వీరి పట్ల నెగిటివ్ ఆలోచనలు వస్తాయి.

నిజానికి ఈ నటీనటులంతా తమ ప్రేమ, పెళ్లి విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకోరు అన్నట్లు అనిపిస్తుంది.ఎవరైనా అందంగా కనిపిస్తే చాలు.వెంటనే వారికి కమిట్ అయిపోతుంటారు.ఆ తర్వాత వదిలేసుకుంటారు.

తొందరపడి తమ జీవితాన్ని పాడు చేసుకుంటారు.ఇక మళ్లీ కొత్త జీవితాన్ని మొదలు పెట్టుకుంటారు.

ఇక ఆ కొత్త జీవితాలతో కూడా సంతోషంగా ఉంటారా అని అనుకుంటే.అది కూడా గ్యారెంటీ అని చెప్పలేము.ఎందుకంటే మొదటిసారి విఫలమైన వాళ్లు రెండవసారి జాగ్రత్తగా ఉంటారు అని అనుకోవటం మన పొరపాటు.ఎందుకంటే కొన్ని కొన్ని సందర్భాలలో కొందరు నటులు రెండవసారి కూడా తొందరపడి నిర్ణయాలు తీసుకొని ఆ రెండవ జీవితాన్ని కూడా ముక్కలు చేసుకుంటారు.

ఇక కొందరు తమ రెండవ జీవితం ముగిసిపోతే.ఒంటరి జీవితం బెటర్ అని అనుకొని ఉంటారు.మరికొందరు మూడవ జీవితం ని కూడా ఆశిస్తుంటారు.ఇక అప్పుడు కూడా కొందరు తొందరపాటు నిర్ణయాలు తీసుకొని ఆ జీవితాన్ని కూడా దూరం చేసుకుంటారు.

అలా తాజాగా హీరోయిన్ త్రిష కూడా తన రెండో లవ్ ని తాజాగా బ్రేకప్ చేసుకున్న సంగతి తెలిసిందే.ఈమె లాగే ఇప్పటికీ కొందరి హీరోయిన్లు ఇద్దరి కంటే ఎక్కువ మందిని లవ్ చేసి వారిని వదిలేసిన వాళ్ళు ఉన్నారు.

ఇంతకు వాళ్లు ఎవరంటే.

Telugu Hansika, Breakups, Kollywood, Nagma, Nayanthara, Prabhudeva, Samantha, Sh

నయనతార:

టాలీవుడ్ ముద్దుగుమ్మ నయనతార ఇప్పుడు విగ్నేష్ శివన్ ను పెళ్లి చేసుకొని సంతోషంగా ఉంది కానీ.ఈమె మొదట్లో ఇద్దరినీ లవ్ చేసి బ్రేకప్ చెప్పుకుంది.ఇంతకు వాళ్ళు ఎవరంటే కోలీవుడ్ స్టార్ హీరో శింబు, మరో స్టార్ హీరో ప్రభుదేవ్.

Telugu Hansika, Breakups, Kollywood, Nagma, Nayanthara, Prabhudeva, Samantha, Sh

హన్సిక:

టాలీవుడ్ ఇండస్ట్రీ కి చెందిన హన్సిక కూడా మొదట శింబుతో లవ్ లో పడింది.కానీ అతనితో వచ్చిన విభేదాల వల్ల బ్రేకప్ చెప్పుకుంది.ఆ తర్వాత మరో హీరోతో సీక్రెట్ లవ్ ట్రాక్ నడిపినట్లు తెలిసింది.కానీ ఈ విషయాన్ని ఇప్పటివరకు బయటపడకుండా జాగ్రత్త పడింది ఈ ముద్దుగుమ్మ.

Telugu Hansika, Breakups, Kollywood, Nagma, Nayanthara, Prabhudeva, Samantha, Sh

నగ్మా:

టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన హీరోయిన్ నగ్మా కూడా నాలుగు సార్లు ప్రేమలో విఫలం అయింది.మొదట ఈమె కోలీవుడ్ సీనియర్ హీరో శరత్ కుమార్ ను ప్రేమించింది.ఇద్దరికీ మనస్పర్ధలు రావడంతో బ్రేకప్ జరిగింది.ఆ తర్వాత భోజపురి హీరోలు మనోజ్ తివారి, రవి కిషన్ తో ప్రేమలో మునిగి తేలింది.ఇక వీరికి బ్రేకప్ చెప్పిన తర్వాత గంగూలి తో కూడా కూడా ప్రేమాయణం నడిపింది.అతనితో కూడా బ్రేకప్ చెప్పుకుంది.

Telugu Hansika, Breakups, Kollywood, Nagma, Nayanthara, Prabhudeva, Samantha, Sh

సమంత:

టాలీవుడ్ హాట్ బ్యూటీ సమంత కూడా మొదట హీరో సిద్ధార్థ లవ్ ట్రాక్ నడిపింది.ఆ తర్వాత మరో హీరోతో కూడా లవ్ ట్రాక్ నడిపినట్లు తెలిసింది.ఇక వీరిద్దరికి బ్రేకప్ చెప్పిన తర్వాత నాగచైతన్య ను పెళ్లి చేసుకుంది.ఆయనకు కూడా విడాకులు ఇచ్చేసి ప్రస్తుతం ఒంటరి జీవితాన్ని గడుపుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube