రైలొచ్చే సమయానికి ఫోన్ దొంగిలించాడు.. దొంగ తెలివికి నెటిజన్లు ఫిదా

తరచూ ఎక్కడో ఒకచోట దొంగతనాలు జరుగుతూనే ఉన్నాయి.ఇళ్లల్లో చోరీలు, బ్యాంకు ఏటీఎంను కొల్లగొట్టడం లాంటి రోజూ చూస్తూనే ఉంటాం.

 Man Robbing Phone Crossing The Railway Track Video Viral Details, Theif, Viral L-TeluguStop.com

కొంతమంది తెలివిగా దొంగతనాలు చేస్తూ ఉంటారు.విచిత్రంగా చోరీలకు పాల్పడుతూ ఉంటారు.

ఇలాంటివి సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారుతూ ఉంటాయి.వినూత్న పద్దతులను దొంగనాలను దొంగలు ఉపయోగిస్తున్నారు.

తాజాగా అలాంటి ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.చూడటానికి ఇది చాలా కమెడీగా, ఫన్నీగా ఉంది.ఇప్పుడు టెక్నాలజీ పెరిగి సీసీ కెమెరాలు రావడంతో దొంగలు పట్టుబడుతున్నారు.వాళ్ల దొంగతనాలు సీసీ పుటేజీలో రికార్డు అవుతున్నాయి.

తాజాగా కొంతమంది వాహనదారులు రైల్వే క్రాసింగ్ గేట్ వద్ద వెయిట్ చేస్తూ ఉన్నారు.

రైలు వస్తుండటంతో గార్డు గేటు వేశాడు.

దీంతో వాహనదారులు ఎక్కడికక్కడ ఆగిపోయారు.ఈ సందర్భంగా ఒక వ్యక్తి రైలు ట్రాక్ దాడి వచ్చి వాహనదారుల్లో కలిసిపోయాడు.

ఫోన్ మాట్లాడుతున్నట్లు బిల్డప్ ఇచ్చాడు.ఫోన్ మాట్ాలడుతున్నా ఓ వాహనదారుడి ఫోన్ లాక్కోని రైల్వే ట్రాక్ దాడి పారిపోయాడు.

దొంగను పట్టుకునేలోపు ట్రాక్ పై ట్రైన్ వస్తుంది.దీంతో చేసేదేమీ లేక వాహనదారుడు తమ ఫోన్ ను దొంగ నుంచి సాధించుకోలేకపోయాడు.ట్రైన్ వస్తుందని ముందుగానే గ్రహించి ఆ లోపు ఫోన్ దొంగలిస్తే ట్రైన్ వచ్చే సమయంలో ఎవరూ ఏమీ చేయలేరని దొంగ ఇలా తెలివిగా ఫోన్ చోరీ చేశాడు.దీనికి ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు.

దీంతో అది కాస్త నెట్టింట వైరల్ గా మారింది.

ఈ వీడియో 44 సెకన్లు ఉంది.ఇప్పటివరకు దీనిని 1.2 మిలియన్ల మంది వీక్షించారు.21 వేలకుపైగాలైక్స్ వచ్చాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube