రేపే ఖమ్మం నగరంలో రెవిన్యూ మేళా..ఫిర్యాదులు స్వీకరణ

ఖమ్మం నగరంలోని మున్సిపల్ కార్పోరేషన్ కార్యాలయం నందు రేపు బుధవారం రెవిన్యూ పరిష్కార మేళా నిర్వహిస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ ఆదర్శ్ సురభి ప్రకటన చేశారు.ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1:30 వరకు నిర్వహించే రెవిన్యూ మేళాలో ఇంటి,ఆస్తి పన్నులు, నీటి పంపు పన్నులకు సంబంధించిన వివిధ రకాల సమస్యలపై పిర్యాదులు స్వీకరించబడుతాయని ఈ అవకాశాన్ని నగర ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

 Revenue Fair In Khammam Tomorrow .. Complaints Received-TeluguStop.com
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube