ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):
సూర్యోదయం: ఉదయం 07.05
సూర్యాస్తమయం: సాయంత్రం 06.16
రాహుకాలం: మ.11.17 నుంచి 12.41 వరకు
అమృత ఘడియలు: మ.03.28 నుంచి 04.52 వరకు
దుర్ముహూర్తం: ఉ.08.41 నుంచి 10.30 వరకు
ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):
మేషం:

మేష రాశి వారికి నేడు కాస్త అసంతృప్తిగా ఉంటుంది.వ్యాపారం పెట్టుబడులు పెట్టినవారికి సామాన్య ఫలితాలనిస్తాయి.దంపతుల మధ్య అవగాహన లేకపోవడం వల్ల గొడవలు చోటుచేసుకుంటాయి.కోర్టు వ్యవహారాలు వాయిదా పడటం మంచిది.
వృషభం:

మీ లక్ష్య సాధనలో కాస్త ఆటంకాలు ఏర్పడతాయి.అయినా మీ ప్రయత్నం మీరు చేయాల్సి ఉంటుంది.అనుకోకుండా బంధుమిత్రులను కలుసుకుంటారు.కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి విద్యార్థులలో భయాందోళనలు ఉంటాయి.
మిథునం:

ఈ రాశి వారికి నేడు ఎంతో అనుకూలంగా ఉంది వృత్తి వ్యాపారాలలో పెద్దఎత్తున మార్పులు చోటుచేసుకుంటాయి సోదర సోదరీమణుల మధ్య అవగాహన ఏర్పడుతుంది.స్త్రీల ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి.
కర్కాటకం:

ఈ రాశివారికి ఎప్పటి నుంచి రావాల్సిన డబ్బులు అసలు కాకపోవడంతో కాస్త ఆందోళన చెందుతారు.నిరుద్యోగ యువతకు నేడు నిరాశ తప్పదు.అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది ఇది కాస్త ఇబ్బంది కరంగా మారనుంది.
సింహం:

ఇంజనీరింగ్ రంగంలో పనిచేసే వారికి నేడు సమస్యలు వచ్చే సూచనలు కనబడుతున్నాయి.అనుకోకుండా ఇంటికి బంధుమిత్రులు రావడంతో అసహనంగా ఫీల్ అవుతారు.జీవిత భాగ్య స్వామితో గొడవలు పడే సూచనలు ఉన్నాయి.ఈ రాశివారు నేను వృధా ఖర్చు చేయాల్సి ఉంటుంది.
కన్య:

కన్య రాశి వారికి నేటి సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది.కుటుంబ సభ్యులతో కలిసి ఎంతో సంతోషంగా దర్శనాలు చేస్తారు.వ్యాపార రంగంలో పనిచేసే వారికి కాస్త లాభదాయకంగా ఉంటుంది.ఉద్యోగస్తులు వీలైనంత వరకు ఒత్తిడికి, ప్రలోభాలకు దూరంగా ఉండటం మంచిది.
తులా:

ఎప్పటి నుంచో వాయిదా పడిన పెండింగ్లో ఉన్న ఆస్తి తగాదాలు నేడు పూర్తి అవుతాయి.ఎంతో విలువైన వస్తువులను ఇంటి కొనుగోలు చేస్తారు.కుటుంబ సభ్యులతో ఎంతో సంతోషంగా గడుపుతూ అందరితో కలిసి దైవదర్శనం చేసుకుంటారు.
వృశ్చికం:

వృశ్చిక రాశి వారు ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న పనులన్నింటిని పూర్తి చేయటం వల్ల పై అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు.వ్యాపార రంగంలో పనిచేసే వారికి కూడా ఈ రోజు లాభదాయకంగా ఉంది.ఈ రాశివారు నేడు స్నేహితులతో గొడవలు పడే సూచనలు ఉన్నాయి కనుక వీలైనంత వరకు ఎవరితో మాట్లాడను పో
ధనస్సు:

ఏ రాశి వారు పూర్తిగా తన మిత్రులను నమ్మి వారి సలహాలు మిమ్మల్ని నిరుత్సాహపరుస్తాయి.ఈరోజు ఏ పనులు ప్రారంభించిన పూర్తి చేయడానికి కృషి చేయండి.ఇలాంటి పరిస్థితుల్లో కూడా మధ్యలో ఆపకూడదు.వ్యాపారంలో పెట్టుబడులు పెట్టాలనుకునే వారు కాస్త ఆలోచించి అడుగు వేయడం మంచిది.
మకరం:

మకర రాశి వారికి నేను ఎంతో అనుకూలంగా ఉంది.ఇక రావని వదిలేసిన పాతబాకీలు వసూలవుతాయి.కుటుంబ సభ్యులతో కలిసి ఎంతో సంతోషంగా గడుపుతారు.అనుకోని ప్రయాణాలు చేయాల్సి వస్తుంది ప్రయాణంలో జాగ్రత్తలు తప్పనిసరి.
కుంభం:

కుంభ రాశి వారు నేడు వీలైనంత వరకు ఇలాంటి పెట్టుబడులు పెట్టకపోవటం మంచిది.ఈ రాశి వారికి నేడు దూరప్రయాణాలు చేయాల్సి వస్తుంది.వీలయినంత వరకు ఆ ప్రయాణాన్ని వాయిదా వేసుకోవడం మంచిది.విద్యార్థులకు నిరుద్యోగులకు నేడు ఎంతో అనుకూలంగా ఉంది.
మీనం:

ఉద్యోగస్తులకు వారి పై అధికారుల నుంచి ప్రశంసలు అందుతాయి.వృత్తి వ్యాపారాలలో శ్రమకు తగ్గ ఫలితం దక్కుతుంది.అత్యవసరమైన సమయంలో కావలసిన పత్రాలు కనిపించకపోవచ్చు.
పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు.పిల్లల విషయంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి.