ఫిబ్రవరి 18న థియేటర్ లలో రిలీజ్ అవుతున్న " 2020 గోల్ మాల్

మిట్టకంటి రామ్ , విజయ్ శంకర్ కథానాయకులుగా అక్షత , మహి మల్హోత్రా,కిస్లే చౌదరీ హీరో హీరోయిన్లుగా తెరకెక్కించిన కొత్త చిత్రం “2020 గోల్ మాల్” రిలీజ్ కు రెడీ అవుతోంది.ఫిబ్రవరి 18న ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది‘‘అమృతారామమ్” తర్వాత రామ్, “దేవరకొండలో విజయ ప్రేమకథ”, “కపటనాటకసూత్రధారి” తర్వాత విజయ్ శంకర్ నటిస్తున్న ” 2020 గోల్ మాల్” చిత్రం పై అంచనాలు బాగానే ఉన్నాయి.

 2020 Goal Mall Is Set To Release In Theaters On February 18, Mittakanti Ram, V-TeluguStop.com

“2020 golmaal” చిత్రాన్ని నూతన దర్శకుడు జాన్ జిక్కి తెరకెక్కించారు.కె.కె.చైతన్య సమర్పిస్తున్న ఈ మూవీని “బాబీ ఫిలిమ్స్ ” ప్రొడక్షన్ నిర్మించింది .పాండమిక్ వల్ల విడుదల కోసం వేచి చూసిన “2020 golmaal” టీమ్ సరైన డేట్ ను ఫిక్స్ చేసుకుంది.feb18న సినిమా విడుదలకు ముహూర్తం నిర్ణయించింది.“2020 golmaal ” చిత్రంలోని ఇంతలో ఎన్నెన్ని వింతలో పాట ఇప్పటికే సూపర్ హిట్ అయ్యి సింగర్ జావీద్ అలీ, సుకుమారి.సుకుమారి.

అర్మాన్ మాలిక్ పాడిన పాటలు సినిమాకు ఆకర్షణగా నిలిచాయి .రిలీజ్ డేట్అనౌన్స్మెంట్ సందర్భంగా

డైరెక్టర్ జాన్ మాట్లాడుతూ…” 2020 గోల్ మాల్” ఒక కాన్సెప్ట్ బేస్డ్మూ వీ.ఇందులో రామ్ ఇంకా విజయ మిగిలిన పాత్రలు అందరు రెట్రో లుక్ లో కనిపిస్తారు.ఈ కథ ప్రధానంగా మనం గతంలో కోల్పోయిన ప్రేమ తాలుకు జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటె జరిగే పరిణామాల నేపథ్యంలో జరిగే కథ , ఇది ఎంటర్టైన్మెంట్ సస్పెన్స్ కామెడీ డ్రామా , ఫ్యామిలీ అంతా చూడదగ్గ చిత్రం.

రిట్రో మిక్స్ అయిన చిత్రం feb 18న థియేటర్లలో కలుసుకుందాం అన్నారు

టెక్నికల్ టీమ్:

సమర్పణ : బాబీ ఫిలిమ్స్, పి.ఆర్.వో: జి.ఎస్.కె మీడియా, రిట్రో కాన్సెప్ట్ : బాబీ కె.ఎస్ .ఆర్ ,సినిమాటోగ్రఫీ: జగన్ .ఏ ఎడిటర్ : నాహిద్,మ్యూజిక్: కనిష్క,నిర్మాత: కే.కే చైతన్య,రచన-దర్శకత్వం: జాన్ జక్కి

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube