ఫిబ్రవరి 18న థియేటర్ లలో రిలీజ్ అవుతున్న " 2020 గోల్ మాల్

మిట్టకంటి రామ్ , విజయ్ శంకర్ కథానాయకులుగా అక్షత , మహి మల్హోత్రా,కిస్లే చౌదరీ హీరో హీరోయిన్లుగా తెరకెక్కించిన కొత్త చిత్రం "2020 గోల్ మాల్" రిలీజ్ కు రెడీ అవుతోంది.

ఫిబ్రవరి 18న ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది‘‘అమృతారామమ్'' తర్వాత రామ్, "దేవరకొండలో విజయ ప్రేమకథ", "కపటనాటకసూత్రధారి" తర్వాత విజయ్ శంకర్ నటిస్తున్న " 2020 గోల్ మాల్" చిత్రం పై అంచనాలు బాగానే ఉన్నాయి.

"2020 Golmaal" చిత్రాన్ని నూతన దర్శకుడు జాన్ జిక్కి తెరకెక్కించారు.కె.

కె.చైతన్య సమర్పిస్తున్న ఈ మూవీని "బాబీ ఫిలిమ్స్ '' ప్రొడక్షన్ నిర్మించింది .

పాండమిక్ వల్ల విడుదల కోసం వేచి చూసిన "2020 Golmaal" టీమ్ సరైన డేట్ ను ఫిక్స్ చేసుకుంది.

Feb18న సినిమా విడుదలకు ముహూర్తం నిర్ణయించింది."2020 Golmaal " చిత్రంలోని ఇంతలో ఎన్నెన్ని వింతలో పాట ఇప్పటికే సూపర్ హిట్ అయ్యి సింగర్ జావీద్ అలీ, సుకుమారి.

సుకుమారి.అర్మాన్ మాలిక్ పాడిన పాటలు సినిమాకు ఆకర్షణగా నిలిచాయి .

రిలీజ్ డేట్అనౌన్స్మెంట్ సందర్భంగా డైరెక్టర్ జాన్ మాట్లాడుతూ." 2020 గోల్ మాల్" ఒక కాన్సెప్ట్ బేస్డ్మూ వీ.

ఇందులో రామ్ ఇంకా విజయ మిగిలిన పాత్రలు అందరు రెట్రో లుక్ లో కనిపిస్తారు.

ఈ కథ ప్రధానంగా మనం గతంలో కోల్పోయిన ప్రేమ తాలుకు జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటె జరిగే పరిణామాల నేపథ్యంలో జరిగే కథ , ఇది ఎంటర్టైన్మెంట్ సస్పెన్స్ కామెడీ డ్రామా , ఫ్యామిలీ అంతా చూడదగ్గ చిత్రం.

రిట్రో మిక్స్ అయిన చిత్రం Feb 18న థియేటర్లలో కలుసుకుందాం అన్నారు H3 Class=subheader-styleటెక్నికల్ టీమ్:/h3p సమర్పణ : బాబీ ఫిలిమ్స్, పి.

ఆర్.వో: జి.

ఎస్.కె మీడియా, రిట్రో కాన్సెప్ట్ : బాబీ కె.

ఎస్ .ఆర్ ,సినిమాటోగ్రఫీ: జగన్ .

ఏ ఎడిటర్ : నాహిద్,మ్యూజిక్: కనిష్క,నిర్మాత: కే.కే చైతన్య,రచన-దర్శకత్వం: జాన్ జక్కి.

ఈ యంగ్ హీరోలకు మంచి రోజులు వచ్చినట్టేనా..?