విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి పవన్ కళ్యాణ్ దీక్ష ఫై స్పందించిన మంత్రి కన్నబాబు...

విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి పవన్ కళ్యాణ్ దీక్ష పై స్పందించిన మంత్రి కన్నబాబు. విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి పవన్ కళ్యాణ్ దీక్ష చేస్తే మంచిదే.

 Minister Kannababu Comments Over Pawan Kalyan Protest For Vizag Steel Plant Deta-TeluguStop.com

దానికి బదులు మోడీ వద్దకు వెళ్లి ఒత్తిడి చేస్తే ఇంకా మంచిది.రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్లాంట్ ను విక్రయించ కూడదనే చెబుతోంది.ఇళ్లను క్రమబద్ధీకరణ చేయాలని చాలా రోజులుగా వస్తున్న డిమాండ్లకు అనుగుణంగానే ఓటీఎస్ స్కీం అమలు చేస్తున్నాం.

40 లక్షల మందికి మేలు జరుగుతున్న అంశాన్ని ఎందుకు చూడటం లేదు.ఇది స్వచ్ఛందమేనని సీఎం ఎప్పుడో స్పష్టం చేశారు ఇక ఇబ్బంది ఏమిటీ.పార్టీ రంగులు వేసి చంద్రబాబు చేస్తే రాజనీతి, జగన్ చేస్తే అవినీతిలా కనిపిస్తుందా.

పోలవరం శంకుస్థాపన తండ్రి చేస్తే.పూర్తి చేయబోయేది కుమారుడు జగన్.

చంద్రబాబు వియ్యంకుడు అఖండ కుమారుడు పప్పువుండా.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube