వారం గ్యాప్ తో రష్మిక రెండు సినిమాలు రిలీజ్..!

కన్నడ భామ రష్మిక మందన్న తెలుగులో సూపర్ ఫాం లో ఉంది.ఇక్కడ వరుస స్టార్ సినిమా ఛాన్సులు అందుకుంటూనే మరోపక్క కోలీవుడ్, బాలీవుడ్ ఛాన్సులను కొట్టేస్తుంది.

 Rashmika Two Movies Release In The Gap One Week In Bollywood, Bollywood, Good By-TeluguStop.com

హిందీలో ఇప్పటికే రష్మిక చేతిలో రెండు క్రేజీ సినిమాలు ఉన్నాయి.అందులో ఒకటి సిద్ధార్థ్ మల్హోత్రాతో చేస్తున్న మిషన్ మజ్ఞు కాగా.

మరొకటి బిగ్ బి అమితాబ్ తో చేస్తున్న గుడ్ బై ఒకటి.ఈ రెండు సినిమాలతో బాలీవుడ్ లో కూడా తన హవా కొనసాగించాలని చూస్తుంది రష్మిక.

ఇక ఈ రెండు సినిమాల రిలీజ్ డేట్లు కూడా వారం గ్యాప్ తో వస్తున్నాయని తెలుస్తుంది.సిద్ధార్థ్ మల్హోత్రాతో చేస్తున్న సినిమా మే 13న రిలీజ్ ఫిక్స్ చేశారు.

దాదాపు ఇదే డేట్ కు వారం అటు ఇటుగా అమితాబ్ తో చేస్తున్న గుడ్ బై సినిమా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారట.వారం గ్యాప్ తో రష్మిక రెండు బాలీవుడ్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయని తెలుస్తుంది.

ఈ రెండు సినిమాలతో రష్మిక హిందీలో కూడా క్రేజ్ తెచ్చుకునేలా కనిపిస్తుంది.తెలుగులో మాత్రం ప్రస్తుతం పుష్ప సినిమాలో నటిస్తున్న రష్మిక మరో రెండు ప్రాజెక్టులతో డిస్కషన్స్ నడుస్తున్నాయని తెలుస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube