మనకు సాధారణంగా సోషల్ మీడియా అంటేనే టైమ్ పాస్‌కు ఉపయోగించే ఒక ఫ్లాట్ ఫామ్.ఇక ఈ కరోనా వచ్చిన తర్వాత దీని వాడకం విపరీతంగా పెరిగిపోయింది.
ఎందుకంటే చాలామందికి వర్క్ ఫ్రమ్ హోమ్ రావడంతో అందరూ కూడా దీన్నే ఎక్కువగా వాడేస్తున్నారు.ఇక టైమ్ పాస్ కోసం సోషల్ మీడియాలో చాలా రకాల వెబ్ సైట్లు చాలా రకాల పేజీలు కూడా క్రియేట్ అవుతున్నాయి.
ఇందులో భాగంగా చాలామంది ఈ మధ్య తమ మేథా శక్తిని, అలాగే చురుకుదనాన్ని పెంచుకునేందుకు ఎక్కువగా పజిల్స్ ఆడుతున్నారు.
ఎందుకంటే వీటిని ఆడితే టైమ్ పాస్ కు టైమ్ పాస్ తో పాటు మైండ్ కూడా ఎంతో షార్ప్ అవుతుంది.
ఇలా దీనితో ఎంతగానో ఉపయోగపడుతుంటాయి.మనకు నిజంగా పజిల్స్ అంటే ఒకప్పుడు ఏదైనా బుక్ మీద నెంబర్లను కలపడం లేదంటే పేరల్ను కలపడం లాంటివి మాత్రమే ఉండేవి.
కానీ ఇప్పుడు స్మార్ట్ యుగం కదా అదుకే వీటికి తగ్గట్టు సోషల్ మీడియాలో ఇప్పుడు చాల రకాల ఫోటో పజిల్స్ వైరల్ అవుతున్నాయి.ఇంకా చెప్పాలంటే ఎక్కువగా ఏదైనా క్రూర జంతువులకు సంబంధించిన ఫొటోలు కనిపిస్తుంటాయి.
ఇందులో ఏదో ఒక చోట ఏదైనా పులి లేదంటే సింహం లాంటివి ఉంటాయి.అవి ఏదో ఒక చోట నక్కి ఉంటాయి కాబట్టి ఎక్కువగా కనిపించవు.ఇక ఇలాంటి పాత ఫోటోలు కూడా మనకు నెట్టింట తెగ హల్చల్ చేస్తుంటాయి.ఇక మనకు కూడా ఇలాంటి పజిల్స్‌ను సాల్వ్ చేసేటప్పుడు మెదడు చురుకుగా ఉంటుంది.
ఇక ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే ఫొటోలో ఉన్న పొదల నడుమ ఓ సింహం దాగుంది.అయితే అది కాస్తా ఆ పొదల్లో దాక్కోవడంతో అది ఎక్కడుందో కనిపెట్టడం కష్టమవుతోంది.
మరి అదెక్కడ ఉందో మీరు కనిపెట్టేందుకు ట్రై చేయండి.