తమిళనాడుకు వరాల జల్లు ఏకంగా లక్ష కోట్లు..!!

కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ తీరు గమనిస్తే దేశంలో త్వరలో ఎన్నికలు జరుపుకునే రాష్ట్రాలపై వరాల జల్లు కురిపించిన టు ఉందని చాలా మంది భావిస్తున్నారు.ఈ క్రమంలో ఎప్పటినుండో దక్షిణాదిలో పాగా వేయాలని చూస్తున్న బిజెపి, త్వరలో తమిళనాడు రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో .

 Tamilnadu,bjp,west Bengal,chennai.-TeluguStop.com

ఆ రాష్ట్రంలో రహదారుల అభివృద్ధి కోసం ఏకంగా లక్ష కోట్లు పైన కేటాయించడం సంచలనంగా మారింది.

Telugu Chennai, Tamilnadu, Bengal-Latest News - Telugu

ఇదే తరుణంలో పశ్చిమబెంగాల్ రాష్ట్రానికి పాతిక వేల కోట్లు కేటాయించడం బట్టి చూస్తే ఆయా రాష్ట్రాలలో జరగబోయే ఎన్నికల్లో బిజెపి పార్టీ గెలిచే రీతిలో కేంద్రం ప్రవేశపెట్టిన తాజా బడ్జెట్లో లెక్కలు ఉన్నాయని చాలా మంది చెబుతున్నారు.ఇదే తరుణంలో చెన్నై మెట్రోకు 63వేల కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది.మొత్తంమీద చూస్తే జరగబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కేంద్రం 2021-2022 బడ్జెట్ విడుదల చేసిందని భావిస్తున్నారు. 

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube