మామూలుగా జాలరులు సముద్రంలోకి వేటకు వెళ్ళినప్పుడు కొన్ని అరుదైన చేపలు దొరుకుతుంటాయి.అలా అరుదైన చేపలు దొరికాయి అంటే ఆరోజు వారి పంట పండినట్లు అవుతుంది.
ఇక్కడ ఒక జాలరికి కూడా అలాంటి చేప దొరికింది.దీంతో ఆ చేపను చూసేందుకు చుట్టు పక్కల వారు సైతం ఎంతో ఆసక్తి చూపరు.
అయితే ఈ చేప దొరికింది సముద్రంలో కాదు కేవలం స్థానికంగా ఉండే చెరువులోనే.ఇంతకీ ఈ చేప స్పెషల్ ఏంటి అని అంటారా… ఈ చేప మామూలుగా దొరికే చేప కాదు… సముద్రంలో చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటుంది.
అలాంటి చాప ఆ జాలరి కి దొరకడంతో ప్రస్తుతం… అతని ఆనందానికి అవధులు లేకుండా పోయాయి అనే చెప్పాలి.మామూలుగా రోజులాగే చేపల వేటకు వెళ్లిన ఆ జాలరి… ఏకంగా రెండు కిలోల బంగారు చేప దొరకడంతో ఆనందంలో మునిగి పోయాడు.
ఈ బంగారు చేప గురించి తన సహచర జాలరులకు సైతం ఎంతో ఆనందంగా చెప్పుకోసాగాడు .ఈ ఆసక్తికర ఘటన గుంటూరు జిల్లా ఈవూరు గ్రామంలో చోటు చేసుకుంది.
గ్రామానికి చెందిన వెల్లంకి అనే జాలరి రోజు లాగానే సముద్రంలోకి వేటకు వెళ్ళాడు.కానీ ఆరోజు తన పంట పండుతుందని మాత్రం ఊహించలేదు.చేపల వేట కొనసాగిస్తున్న క్రమంలో ఏకంగా అనుకోని రీతిలో రెండు కిలోల గోల్డ్ ఫిష్ దొరికింది.గోల్డ్ ఫిష్ దొరికింది అని సమాచారం అందుకున్న స్థానికులు అందరూ ఆ చేపను చూసేందుకు ఎంతో ఆసక్తిని కనబరిచారు.
బంగారం వర్ణంలో దగదగ మెరిసిపోతున్న ఆ గోల్డ్ ఫిష్… పట్టుకున్న జాలరి చేతితో తడిముతు ఎంతో మురిసి పోయాడు.ప్రస్తుతం ఈ గోల్డ్ ఫిష్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా పారిపోగా స్థానికంగా హాట్ టాపిక్ గా మారింది.