2018 ఉగాది నుంచి మీ రాశిని బట్టి ఇలా చేస్తే...వద్దన్నా డబ్బే  

2018 Rasi Phalalu -

సాధారణంగా నూతన సంవత్సరం అంటే జనవరి 1 అని భావిస్తాం.కానీ మన తెలుగు సంవత్సరాది ప్రకారం కొత్త సంవత్సరం అంటే ఉగాది.

ఆ రోజు ఉగాది పచ్చడి చేసుకోవటం,పంచాంగ శ్రవణం చేయటం చాలా ముఖ్యం.ఆ రోజు చేసే ఉగాది పచ్చడిలో అన్ని రుచులు వేస్తారు.

2018 Rasi Phalalu-General-Telugu-Telugu Tollywood Photo Image

ఎందుకంటే సంవత్సరం అంతా వారి జీవితంలో ఆ రుచులు కలగలిపి ఉండాలని కోరుకుంటారు.

కొత్త సంవత్సరం ప్రారంభం అవుతుందంటే ఆ సంవత్సరం ఎలా ఉంటుందో అని అందరిలోనూ ఆసక్తిగా ఉండటం సహజమే.

ఉగాది నుండి ఏ రాశి వారు ఏమి చేస్తే అదృష్టం కలిసి వస్తుందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

మేష రాశి
ఈ రాశి వారు ఈ సంవత్సరం అంతా మంగళవారం నాడు ఎరుపు రంగు బట్టలను ధరించి ఆంజనేయస్వామి గుడికి వెళ్ళాలి.

వృషభ రాశి
ఈ రాశి వారు ఈ సంవత్సరం అంతా శుక్రవారం నాడు తెల్లని బట్టలను ధరించి అమ్మవారి గుడికి వెళ్ళాలి.

మిధున రాశి
ఈ రాశి వారు ఈ సంవత్సరం అంతా బుధవారం నాడు ఆకుపచ్చని బట్టలను ధరించి రామాలయానికి వెళ్ళాలి.

కర్కాటక రాశి
ఈ రాశి వారు ఈ సంవత్సరం అంతా సోమవారం నాడు తెల్లని బట్టలను వేసుకొని శివాలయానికి వెళ్ళాలి.

సింహ రాశి
ఈ రాశి వారు ఈ సంవత్సరం అంతా ఆదివారం నాడు ఎరుపు రంగు బట్టలను వేసుకొని సూర్య భగవానుణ్ణి ఆరాధించాలి.

కన్య రాశి
ఈ రాశి వారు ఈ సంవత్సరం అంతా బుధవారం నాడు ఆకుపచ్చని బట్టలను ధరించి రామాలయానికి వెళ్ళాలి.

తులా రాశి
ఈ రాశి వారు ఈ సంవత్సరం అంతా శుక్రవారం నాడు తెల్లని బట్టలను ధరించి అమ్మవారి గుడికి వెళ్ళాలి.

వృశ్చిక రాశి
ఈ రాశి వారు ఈ సంవత్సరం అంతా మంగళవారం నాడు ఎరుపు రంగు బట్టలను ధరించి ఆంజనేయస్వామి గుడికి వెళ్ళాలి.

ధనస్సు రాశి
ఈ రాశి వారు ఈ సంవత్సరం అంతా గురువారం నాడు పసుపు రంగు బట్టలను ధరించి గుడికి వెళ్ళాలి.

మకర రాశి
ఈ రాశి వారు ఈ సంవత్సరం అంతా శనివారం నాడు నలుపు లేదా నీలం రంగు బట్టలను ధరించి వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళాలి.

కుంభ రాశి
ఈ రాశి వారు ఈ సంవత్సరం అంతా శనివారం నాడు నలుపు లేదా నీలం రంగు బట్టలను ధరించి వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళాలి.

మీన రాశి
ఈ రాశి వారు ఈ సంవత్సరం అంతా గురువారం నాడు పసుపు రంగు బట్టలను ధరించి గుడికి వెళ్ళాలి.
ఇలాగే ఈ సంవత్సరం అంతా అన్ని రాశుల వారు పాటిస్తే అంతులేని ఐశ్వర్యం మీ సొంతం అవుతుంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

footer-test