ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపిన 1998 డీఎస్సీ అభ్యర్ధులు

సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపిన 1998 డీఎస్సీ అభ్యర్ధులు 1998 డీఎస్సీలో పలు కారణాల వల్ల ఉద్యోగాలు పొందలేకపోయిన వారికి పాదయాత్రలో ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న సీఎం వైఎస్‌ జగన్‌ 24 ఏళ్ళ నాటి సమస్యను పరిష్కరించడం ద్వారా తమను, తమ కుటుంబాలను ఆదుకున్నారని ముఖ్యమంత్రి వద్ద సంతోషాన్ని వ్యక్తం చేసి, సీఎంని సన్మానించిన 1998 డీఎస్సీ అభ్యర్ధులు ఈ సందర్భంగా ముఖ్యమంత్రిని కలిసిన ఎమ్మెల్సీ కల్పలతా రెడ్డి.

 1998 Dsc Candidates Together With Chief Minister Ys Jagan , Chief Minister Ys Ja-TeluguStop.com

కల్పలతారెడ్డి,ఎమ్మెల్సీ

డీఎస్సీ98లో అర్హత పొందిన వారికి ఉద్యోగం ఇస్తామని పాదయాత్రలో వైఎస్ జగన్ హామీ ఇచ్చారు 24 ఏళ్లనుంచి ఉన్న సమస్యను సీఎం వైఎస్ జగన్ నెరవేర్చారు మాట ఇస్తే నిలబెట్టుకుంటారనే విస్వాసాన్ని నిలబెట్టుకున్నారు నమ్ముకున్న వారికి సీఎం జగన్ న్యాయం చేసి నమ్మకాన్ని నిలబెట్టారు 1998 డీఎస్సీ అభ్యర్థులు సీఎం జగన్ కు రుణపడి ఉంటారు

సోమశేఖర్ ,డీఎస్సీ

1998అర్హత పొందిన అభ్యర్థి గత ప్రభుత్వం 98 డీఎస్సీ వారికి అన్యాయం చేసింది సీఎం జగన్ మాకు న్యాయం చేశారు మాకు ఉద్యోగాలు ఇప్పించడంలో ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి ఎంతో కృషి చేశారు సీఎం జగన్ మాకు ప్రాణదాత, వారికి రుణపడి ఉంటాం

ఎంఎం కోమలి,డీఎస్సీ

1998అర్హత పొందిన అభ్యర్థి 24ఏళ్ల సమస్యను సీఎం జగన్ నెరవేర్చారు 4567 మంది కుటుంబాల్లో సీఎం జగన్ వెలుగులు నింపారు దిక్కులేక రోడ్ల పై తిరుగుతోన్న మాకు ఉద్యోగాలు ఇచ్చారు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube