వంశీ తారక్ సినిమా అలా ఆగిందట..!-Kalyan Ram Clarification About NTR Vakkamtham Vamsi Movie 3 months

Good Story Isam Movie Kalyan Ram Ntr Vakkamtham Vamsi వంశీ తారక్ సినిమా అలా ఆగిందట..! Photo,Image,Pics-

వక్కంతం వంశీ జూనియర్ ఎన్.టి.ఆర్ ఇద్దరు మంచి స్నేహితులు.. తారక్ కోసం ఓ రేంజ్ కథను సిద్ధం చేసుకుని దాదాపు రెండేళ్లకు పైగా డైరక్షన్ ఛాన్స్ కోసం వెయిట్ చేస్తున్నాడు వక్కంతం వంశీ. ఇప్పుడు అప్పుడు అంటూనే జూనియర్ వంశీ సినిమా పోస్ట్ పోన్ చేస్తూ వచ్చాడు. తీరా ఫైనల్ గా మళ్లీ వక్కంతం వంశీకి హ్యాండ్ ఇచ్చాడట. అయితే దానికి కారణం సరైన కథ సెట్ అవ్వకనే అని అంటున్నారు. అది ఎవరో చెప్పింది కాదు స్వయాన ఆ సినిమా నిర్మాతగా ప్రచారం జరిగిన కళ్యాణ్ రాం ఈ విషయాన్ని బయట పెట్టారు.

వక్కంతం తారక్ తాను మంచి స్నేహితులమని ఓ సినిమా వల్ల ముగ్గురం బ్లేం అయ్యేలా కాకుండా సరైన కథతో వచ్చే ఆలోచనతోనే కాస్త లేట్ అవుతుందని అన్నారు. తప్పకుండా అన్ని కుదిరితే వంశీతో సినిమా ఉంటుందని అన్నారు కళ్యాణ్ రాం. ప్రస్తుతం ఇజం సినిమా రిలీజ్ కు రెడీ అవుతుండగా సినిమా అవుట్ పుట్ మీద ఫుల్ కాన్ఫిడెన్స్ గా ఉన్నారు సినిమా తప్పకుండా విజయం సాధిస్తుందని చెబుతున్నారు కళ్యాణ్ రామ్. అదితి ఆర్య హీరోయిన్ గా నటించిన ఇజం మూవీ ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకు రానుంది.

మీ కోసం సూచించబడిన ఈ స్పెషల్ స్టోరీ చూడండి.. బాహుబలి నచ్చలేదు కాని గౌతమీపుత్ర శాతకర్ణి నచ్చిందట

తాజా వార్తలు

 • టాలీవుడ్‌ను చూసి ఏడుస్తున్నారా..!
 • ఆంధ్రలో చిరంజీవి టాప్ .. తెలంగాణలో మాత్రం కాదు
 • ఆ విషయంలో అమెరికాని కూడా దాటేసింది ఇండియా
 • ముఖం కడుక్కోవాల్సిన కరెక్ట్ పధ్ధతి ఇది
 • 12 ఏళ్ల అమ్మాయి చనిపోతూ విడియో ఫేస్ బుక్ లో లైవ్ పెట్టింది
 • బాబు కేబినెట్‌లోకి లోకేశ్‌..ఆ రెండు శాఖ‌లు ఫిక్స్‌
 • ఫ్రీ బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా ప‌వ‌న్‌
 • వైసీపీలోకి వైఎస్‌.జ‌గ‌న్ శ‌త్రువు
 • బాహుబలి నచ్చలేదు కాని గౌతమీపుత్ర శాతకర్ణి నచ్చిందట
 • రష్మీ డబ్బులు ఎక్కువ అడిగింది - అందుకే వద్దన్నారు
 • షాక్‌: టీడీపీ ఎంపీ అమ్మ జ‌న‌సేన‌లోకి జంప్‌..!

 • About This Post..వంశీ తారక్ సినిమా అలా ఆగిందట..!

  This Post provides detail information about వంశీ తారక్ సినిమా అలా ఆగిందట..! was published and last updated on in thlagu language in category Telugu Movie News,Telugu News.

  NTR, Vakkamtham Vamsi Movie, Good Story, Kalyan Ram, Isam Movie, Aditi Arya, వంశీ తారక్ సినిమా అలా ఆగిందట..!

  Tagged with:NTR, Vakkamtham Vamsi Movie, Good Story, Kalyan Ram, Isam Movie, Aditi Arya, వంశీ తారక్ సినిమా అలా ఆగిందట..!Aditi Arya,Good Story,Isam Movie,kalyan ram,ntr,Vakkamtham Vamsi Movie,వంశీ తారక్ సినిమా అలా ఆగిందట..!,,