జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను( Pawan Kalyan ) వైసీపీ ఎంపీ బాలశౌరి( YCP MP Balashowry ) కలవనున్నారని తెలుస్తోంది.ఈ మేరకు ఇవాళ హైదరాబాద్ లోని జనసేన పార్టీ కార్యాలయంలో పవన్ తో ఆయన భేటీ కానున్నారు.
అయితే ఇప్పటికే జనసేన పార్టీలో( Janasena Party ) చేరతానని ఎంపీ బాలశౌరి ప్రకటించిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలో పవన్ కల్యాణ్ తో ఇవాళ సమావేశం అయిన తరువాత పార్టీలో చేరే తేదీతో పాటు భవిష్యత్ కార్యాచరణను బాలశౌరి ప్రకటించనున్నారని సమాచారం.
.