నల్లమల అడవుల్లో మళ్లీ కలకలం రేపిన నరబలి....

తెలంగాణ రాష్ట్రంలోని నాగర్ కర్నూలు జిల్లా సమీపంలో ఉన్నటువంటి అమ్రాబాద్ నల్లమల అటవీ ప్రాంతం లో దారుణం చోటుచేసుకుంది.క్షుద్రపూజలు పేరుతో ఓ మహిళను వివస్త్రణను చేసి దారుణంగా ఆమె గొంతు కోసిన ఘటన వెలుగులోకి వచ్చింది.

 Womendead Bodyfind For Doubtful In Forest-TeluguStop.com

వివరాల్లోకి వెళితే స్థానిక జిల్లాలోని అమ్రాబాద్ మండల పరిధిలో ఉన్నటువంటి అటవీ ప్రాంతంలో ఓ మహిళ మృతదేహాన్ని స్థానికుల్లో గుర్తించారు.దీంతో వెంటనే దగ్గరలో ఉన్నటువంటి పోలీసులకు సమాచారం అందించారు.

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే తమ సిబ్బంది బలగంతో మహిళ మృతదేహం ఉన్నటువంటి ప్రాంతానికి చేరుకొని పరిశీలించారు.అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దగ్గరలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

 Womendead Bodyfind For Doubtful In Forest-నల్లమల అడవుల్లో మళ్లీ కలకలం రేపిన నరబలి….-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే ఇది ఇలా ఉండగా క్లూస్ టీంతో సంఘటనా స్థలానికి చేరుకున్నటువంటి పోలీసులు మహిళ మృతదేహం పడినటువంటి దేశంలో కొన్ని ఆధారాలను గుర్తించగా హత్య చేయబడ్డ మహిళ మహారాష్ట్ర  రాష్ట్రానికి చెందినటువంటి థానే ప్రాంతానికి చెందిన మహిళగా గుర్తించారు.అలాగే పూణే పోలీసులకు సమాచారం ఇచ్చి మహిళ వివరాలను తెలుసుకుంటున్నారు.అంతేగాక స్థానికులు తెలిపిన టువంటి వివరాలను ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

#TelanganaLatest #TelanganaCrime #TelanganaLoca #Women #Women Death

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు