పొరపాటున కూడా శుక్రవారం రోజున మహిళలు.. ఈ పనులు అస్సలు చేయకూడదు..

దేశవ్యాప్తంగా హిందువులు ప్రతి రోజు ఒక్కొక్కరు ఒక్కొక్క దేవుణ్ణి పూజిస్తారు.ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.

 Women Should Not Do These Things On Friday Even By Mistake , Women , Friday ,god-TeluguStop.com

ఈ క్రమంలోనే ఆ ప్రత్యేక రోజుల్లో కొన్ని తెలిసి తెలియక పొరపాట్లు జరిగిపోతూ ఉంటాయి.అలా శుక్రవారం రోజున కొన్ని పొరపాట్లను మహిళలు( women ) అస్సలు చేయకూడదు.

అయితే శుక్రవారానికి( Friday ) శుక్రుడు అధిపతి.అందుకే ఆ రోజున శుక్రుడికి ఇష్టమైన పనులు చేయడం మంచిది.

ఇక శుక్రగ్రహం అభివృద్ధిని ఆకాంక్షించే గ్రహం కావడంతో ఆరోజు శుక్రుని పూజించడం చాలా మంచిది.అంతే కాకుండా ఇంట్లోకి కొత్త వస్తువులు తెచ్చుకోవడం కూడా చాలా మంచిది.

అలాగే శుక్రవారం రోజున మహిళలు ఎలాంటి పనులు చేయకూడదు అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.

Telugu Bhakti, Devotional, Friday, Goddess Lakshmi, Shower-Latest News - Telugu

ప్రతి ఒక్కరు కూడా అమ్మవారికి ఇష్టమైన రోజు లక్ష్మీదేవి ( Goddess Lakshmi )అనుగ్రహం కోసం ప్రత్యేకంగా పూజలు చేస్తూ ఉంటారు.అయితే శుక్రవారం రోజున ఇంట్లో అస్సలు బూజును దులపరాదు.ఎందుకంటే శుక్రవారం రోజు ఇంట్లోనీ బూజు దులపడం వలన లక్ష్మీదేవి ఇంటి నుంచి బయటికి వెళ్లిపోతుంది.

ఆరోజు పూజగదిని శుభ్రం చేసిన కూడా శుభ్రం చేయగా వచ్చిన వస్తువులను బయటపడేయకూడదు.పాత సామాన్లు, పాత బట్టలు కూడా ఎవరికి దానం ఇవ్వకూడదు.

Telugu Bhakti, Devotional, Friday, Goddess Lakshmi, Shower-Latest News - Telugu

అలా చేయడం వలన ఇంట్లో సంపద వెళ్ళిపోతుంది.అలాగే శుక్రవారం రోజు చేతికి ఉన్న గాజులు కూడా తీయకూడదు.అంతే కాకుండా పొరపాటున కూడా పసుపు, కుంకుమ జార విరచకూడదు.అలాగే ఆరోజు కుంకుమ కింద పడకుండా చూసుకోవాలి.అలాగే దేవుడు ముందు పెట్టిన పూలు కూడా వాడిపోకుండా చూసుకోవాలి.అలాగే ఇంటి తలుపుకు పెట్టిన పూలు, గుమ్మానికి పెట్టిన పూలు కూడా వాడి పోకుండా చూసుకోవాలి.

అలా వాడిపోతే అరిష్టం.

Telugu Bhakti, Devotional, Friday, Goddess Lakshmi, Shower-Latest News - Telugu

అంతేకాకుండా శుక్రవారం రోజున తలస్నానం అస్సలు చేయకూడదు.అలా చేస్తే సంపద హరించుకుపోతుంది.అందుకే కేవలం బుధ, శనివారాలు మాత్రమే తలస్నానం చేయడం మంచిది.

శుక్రవారం రోజున తలస్నానం చేస్తే లక్ష్మీదేవికి తలనొప్పి వస్తుంది.అంతేకాకుండా ఆడపిల్లలు ఉన్నవారు శుక్రవారం రోజున ఆడపిల్లలను అత్తారింటికి పంపకూడదు.

అలా శుక్రవారం మహిళలు కంటతడి పెట్టకూడదు.అంతేకాకుండా కుటుంబ సభ్యులను తిట్టకూడదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube