సింహాచలం దేవస్థానం ఈవో గా v.త్రినాథ రావుపూర్తి భాద్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీచేసిన దేవాదాయ శాఖ ప్రస్తుతం ఆయన ద్వారకా తిరుమల ఈవో గా వున్న త్రినాధ్ రావు బదిలీపై సింహాచలం దేవస్థానం EO గా రావడం పై హర్షం వ్యక్తం చేశారు .త్రినాధరావు తనదైన శైలిలో తను కృషి చేసి సింహాచలం దేవస్థానం అభివృద్ధికి తన వంతు తోడ్పడుతానని కొనియాడారు
DEVOTIONAL