తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – సెప్టెంబర్ 15, శుక్రవారం 2023

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 6.07

 Telugu Daily Astrologys Prediction Rasi Phalalu September 15 2023, Rasi Phalalu,-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం.6.16

రాహుకాలం: మ.1.30 ల3.00

అమృత ఘడియలు: అమావాస్య మంచిది కాదు.

దుర్ముహూర్తం: ఉ.10.14 ల11.05 మ3.21 సా 4.12

మేషం:

Telugu Astrologys, Rasi Phalalu, September, Day Astrologys-Latest News - Telugu

ఈరోజు మీకు ఆర్థికంగా అనుకూలంగా ఉంది.తీరికలేని సమయం గడపడం వల్ల ఈ రోజు విశ్రాంతి దొరుకుతుంది.దీనివల్ల సంతోషంగా ఉంటారు.కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచన చేయడం మంచిది‌.ఈరోజంతా సంతోషంగా గడుపుతారు.

వృషభం:

Telugu Astrologys, Rasi Phalalu, September, Day Astrologys-Latest News - Telugu

ఈరోజు మీకు ఆర్థికంగా నష్టాలు ఎదురయ్యే అవకాశం ఉంది.కుటుంబ సభ్యులతో ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడాలి.తీరిక లేని సమయం తో గడుపుతారు.కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా పడే అవకాశం ఉంది.విద్యార్థులు చదువు పట్ల ఆసక్తి చూపాలి.లేదంటే ఇబ్బందులు ఎదుర్కొంటారు.

మిథునం:

Telugu Astrologys, Rasi Phalalu, September, Day Astrologys-Latest News - Telugu

ఈరోజు మీరు కొన్ని ముఖ్యమైన పనులు మొదలు పెట్టడానికి అనుకూలంగా ఉంది.ఆరోగ్య సమస్య అనుకూలంగా ఉంది.కొన్ని కార్యక్రమాలలో పాల్గొంటారు.వ్యాపారస్థులు పెట్టుబడి విషయము పట్ల తల్లిదండ్రుల నిర్ణయాలు తీసుకోవాలి.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.

కర్కాటకం:

Telugu Astrologys, Rasi Phalalu, September, Day Astrologys-Latest News - Telugu

ఈరోజు మీకు కొన్ని నష్టాలు ఎదురయ్యే అవకాశం ఉంది.కొన్ని విలువైన వస్తువులు చేజారే అవకాశం ఉంది.తొందరపాటు నిర్ణయాల వల్ల మీ వ్యక్తిత్వాన్ని కోల్పోతారు‌.దీని వల్ల మనశ్శాంతి లేకుండా పోతుంది వ్యాపారస్తులకు ఉద్యోగస్తులకు ఈరోజు అనుకూలంగా లేదు.

సింహం:

Telugu Astrologys, Rasi Phalalu, September, Day Astrologys-Latest News - Telugu

ఈరోజు మీకు కొన్ని పనులు సక్రమంగా సాగుతాయి‌.కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.

బంధువుల నుండి కొన్ని ఇబ్బందులెదురవుతాయి.వాటివల్ల నిరాశ చెందాల్సిన పని లేదు.మీ విలువైన సమయాన్ని వృధా చేయకండి

కన్య:

Telugu Astrologys, Rasi Phalalu, September, Day Astrologys-Latest News - Telugu

ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.ఆరోగ్యంపట్ల విశ్రాంతి దొరుకుతుంది.విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.కొన్ని ఉత్సాహపరిచే కార్యక్రమాల్లో పాల్గొంటారు.దీనివల్ల కాస్త మనశ్శాంతి కలుగుతుంది.వ్యాపారస్తులకు ఉద్యోగస్తులకు పెట్టుబడి విషయంలో అనుకూలంగా ఉంది.

తుల:

Telugu Astrologys, Rasi Phalalu, September, Day Astrologys-Latest News - Telugu

ఈరోజు మీరు ధన లాభాన్ని పొందుతారు.కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.తిరిగి కాలేదు సమంత గడపడం వల్ల ఈ రోజు విశ్రాంతి దొరుకుతుంది.కుటుంబ సభ్యులతో గడపడానికి కాస్త సమయాన్ని తీసుకోవాలి.మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.చాలా సంతోషంగా ఉంటారు.

వృశ్చికం:

Telugu Astrologys, Rasi Phalalu, September, Day Astrologys-Latest News - Telugu

ఈరోజు మీకు కొన్ని ఉత్సాహపరిచే కార్యక్రమాల నుండి ఆహ్వానం అందుతుంది.ఆరోగ్యం పట్ల కాస్త జాగ్రత్త తీసుకోవాలి.చెడు వ్యసనాలకు దూరంగా ఉండడానికి అలవాటు చేసుకోవాలి వ్యాపారస్తులకు ఈరోజంతా పనులు జరుగుతూనే ఉంటాయి.ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.

ధనుస్సు:

Telugu Astrologys, Rasi Phalalu, September, Day Astrologys-Latest News - Telugu

ఈరోజు మీరు ఆర్థిక లాభాలను ఇతరుల నుండి పొందుతారు.మీ సొమ్ము మీకు తిరిగి వస్తుంది.కొన్ని ముఖ్యమైన విషయాల గురించి కుటుంబ సభ్యుల నిర్ణయాలు తీసుకోవాలి.వ్యాపారస్తులకు కొన్ని పనులు వాయిదా పడతాయి.మీరు పనిచేసే చోట ఒత్తిడి ఎక్కువ అవుతుంది.

మకరం:

Telugu Astrologys, Rasi Phalalu, September, Day Astrologys-Latest News - Telugu

ఈరోజు మీకు ధన లాభం ఎక్కువగా ఉంటుంది.ఇంటికి సంబంధించిన విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వస్తారు.

కొన్ని పనులు మొదలు పెట్టేముందు జాగ్రత్తగా ఉండాలి.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.చాలా సంతోషంగా ఉంటారు.

కుంభం:

Telugu Astrologys, Rasi Phalalu, September, Day Astrologys-Latest News - Telugu

ఈరోజు మీకు కొన్ని పనుల విషయంలో అనుకూలంగా ఉంది.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.కొన్ని ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.

బంధు మిత్రులతో కలిసి కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.దీనివల్ల సంతోషంగా ఉంటారు.కొన్ని పరిచయాలు ఏర్పడతాయి.

మీనం:

Telugu Astrologys, Rasi Phalalu, September, Day Astrologys-Latest News - Telugu

ఈరోజు మీరు కొన్ని నష్టాలను ఎదుర్కొంటారు.తీరిక లేని సమయం గడుపుతారు.కుటుంబ సభ్యులతో కాస్త సమయాన్ని గడపాలి.

ఇతరులతో వాదనలకు దిగకండి.కొన్ని విలువైన వస్తువులు కోల్పోయే అవకాశం ఉంది.

మీరు పనిచేసే చోట ఒత్తిడి ఎక్కువ అవుతుంది

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube