లక్ష్మీ దేవి అనుగ్రహం కలిగే ముందు సంకేతాలు..

ప్రపంచంలో ఒక మనిషి పరిస్థితి ఎప్పుడూ ఒకేలా ఉండదు.ఒకప్పుడు సమస్యలతో ఉండే వారికి కూడా ఆ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తూ ఉంటుంది.

 Signs Before The Blessing Of Goddess Lakshmi ,goddess Lakshmi ,goddess Lakshmi S-TeluguStop.com

ఒక వ్యక్తి ఎప్పుడు పేదరికంలో ఉండడు.కొంతకాలం తర్వాత ఆ పేదరికం నుంచి బయటపడే అవకాశం ఉంది.

అయితే మన జీవితంలోకి ధనలక్ష్మి అడుగుపెడుతుంది అనే విషయం ముందుగానే కొన్ని సంకేతాల ద్వారా తెలిసిపోతుంది.ఆ సంకేతలు ఎంటో ఇప్పుడు తెలుసుకుందాం.

పురాతన గ్రంధాల ప్రకారం ఒక వ్యక్తి శరీరం కుడి భాగం కొట్టుకున్నట్లు అనిపిస్తే అది రాబోయే మంచి రోజులకు సంకేతం.కుడి చెయ్యి క్రిందికి జారినట్లు అనిపించడం, చాలాసార్లు కళ్ళు తిరుగుతూ ఉంటే శుభప్రదంగా చెబుతారు.

ఇది ఇంటికి ఎంతో మంచిది.మీ ఇంట్లో నల్ల చీమల గుంపు కనిపిస్తే అది సంపదకు సంకేతంగా చెప్పవచ్చు.ఇంట్లో నల్ల చీమలు కనిపిస్తే మీ కుటుంబంపై లక్ష్మీదేవి అనుగ్రహం లభించే అవకాశం ఉందని చాలామంది పెద్దలు చెబుతారు.కుడి చేతి అరచేతిలో దురద ఉంటే ఇది కూడా శుభసూచకమే.

మీరు త్వరలో ధనవంతులు అవుతున్నారని అర్థం చేసుకోవచ్చు.

Telugu Goddess Lakshmi, Hibiscus Flower, Swarm Black, Vastu, Vastu Tips-Telugu R

మీ ఇంటి ప్రధాన ద్వారం వెలుపల మందార పూల మొక్క పెరిగితే మీరు ధనవంతులు అవుతారని అర్థం చేసుకోవచ్చు.ఇది మీకు మంచి సంకేతం.డబ్బు ఏదో ఒక ములా నుంచి వస్తుందని అర్థం చేసుకోవచ్చు.

మీ ఇంట్లో పిల్లి జన్మనివ్వడం కూడా మంచి సంకేతం.మీ ఇంట్లో పిల్లలు ఉంటే అది శుభసంకేతం.

త్వరలోనే మీరు ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు.

Telugu Goddess Lakshmi, Hibiscus Flower, Swarm Black, Vastu, Vastu Tips-Telugu R

ఇంటిపై కప్పు ఏదైనా విలువైన వస్తువును ఉంచితే విశ్వప్రదంగా పరిగణిస్తారు శాస్త్రల ప్రకారం పక్షి మీ ఇంటి పైకప్పు పై నడిస్తే అది ధనవంతులు కావడానికి సంకేతం అని చెప్పవచ్చు ఇంటి పెరట్లో చెట్టు లేదా బాల్కనీలో పక్షలేదా పావురం గూడు కూడా శుభ సూచకంగా చెప్పవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube