ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):
సూర్యోదయం: ఉదయం 06.13
సూర్యాస్తమయం: సాయంత్రం 05.43
రాహుకాలం: మ.02.00 నుంచి 03.30 వరకు
అమృత ఘడియలు: ఉ.08.10 నుంచి 08.55 వరకు
దుర్ముహూర్తం: ఉ.07.29 నుంచి 08.20 వరకు
ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):
మేషం:

మేష రాశి వారికి ఈ రోజు ఎంతో అనుకూలంగా ఉంది.కుటుంబ సభ్యులతో ఎంతో ఆనందంగా గడుపుతారు.ఈ రాశి వారికి ఈ రోజు కొంత వరకు ఖర్చు అవుతుంది.
విద్యార్థులు చదువు విషయంలో మంచి ఫలితాలను పొందుతారు.ఈ రాశివారు వైవాహిక జీవితం ఎంతో ఆనందంగా గడుపుతారు.
వృషభం:

ఈ రాశి వారికి అనుకోకుండా శుభవార్త లను అందుకుంటారు.వ్యాపార రంగంలో లాభాలను పొందుతారు.ఈ రాశి వారికి ఈ రోజు ఎంతో అనుకూలంగా ఉంది.కుటుంబ సభ్యులతో ఎంతో ఉత్సాహంగా ఉంటూ ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.
మిథునం:

ఈ రాశి వారికి ఈ రోజు కొంత ఉద్వేగభరితంగా ఉంటారు.చాలా శాంతంగా పనులు చేయాల్సి ఉంటుంది.ఉద్యోగరీత్యా సహోద్యోగుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి.వాహనాలు నడిపేవారు కొంత జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో మంచిది.జీవిత భాగస్వామి నుంచి మద్దతు లభిస్తుంది.
కర్కాటకం:

ఈ రాశివారికి కొంతమేర అనుకూల వాతావరణం ఏర్పడుతుంది.చేసే పనులలో కొంత శ్రద్ధ వహిస్తే చివరకు విజయం సొంతమవుతుంది.ఈ రాశి వారు ఈ రోజు ఆర్థిక పరిస్థితులలో తొందరపాటు వల్ల ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.వ్యాపార రంగంలో పనిచేసే వారికి వ్యాపార అభివృద్ధికి ఇది సరైన సమయం.
సింహం:

ఈ రాశి వారు ఈ రోజు చేసే పనులలో కొంత జాప్యం ఏర్పడుతుంది.ఈ రోజు కుటుంబ సభ్యులతో ఎంతో ఆనందంగా గడుపుతారు.ఈ రాశి వారు చేసేటటువంటి పనుల్లో పురోగతి సాధిస్తారు.ఆరోగ్య విషయంలో కొంతమేర జాగ్రత్తలు పాటించాలి.
కన్య:

ఈరోజు కన్యరాశి వారికి ఎంతో అనుకూలంగా ఉంది.విద్యార్థులకు ఎంతో అనుకూలమైన రోజు.నిరుద్యోగులు ఉద్యోగ ప్రయత్నం చేయడానికి ఈ రోజు ఎంతో సరైన సమయం అని చెప్పవచ్చు.ఈరోజు మీ కోపాన్ని కొంత వరకు తగ్గించుకోవడం వల్ల అనుకున్న పనులు పూర్తి చేస్తారు.
తులా:

ఈ రోజు గ్రహాల దృష్టి అనుకూలంగా ఉండటం వల్ల ఈ రాశివారు సానుకూల ఫలితాలను పొందుతారు.పోటీ పరీక్షలలో, విద్యా రంగంలో ఉన్న వారు ఫలితాలు అందుకుంటారు.స్నేహితుల నుంచి సహాయ సహకారాలు అందటం వల్ల వృత్తి పరంగా అభివృద్ధి చెందుతారు.
వృశ్చికం:

ఈ రాశివారికి ఈ రోజంతా ఉత్సాహంగా గడుపుతారు.వ్యాపార రంగంలో పురోగతి తన బడ్జెట్ అభివృద్ధి బాటలో నడుస్తుంది.ఈ రాశి వారు ఎంచుకున్న రంగంలో విజయాలను అందుకుంటారు.ఈ రోజు ఈ రాశి వారు ఎక్కువ మాట్లాడక పోవడం ఎంతో మంచిది.
ధనస్సు:

ఈ రాశివారు శత్రువుల పట్ల జాగ్రత్తగా ఉండటం ఎంతో అవసరం.ఈ రాశి వారికి ఈ రోజు ఎన్నో అనుకూల ఫలితాలు ఉన్నప్పటికీ ఇంటికి సంబంధించిన వస్తువులను కొనుగోలు చేయడానికి డబ్బులు ఖర్చు చేస్తారు.
మకరం:

ఈ రాశి వారు ఈ రోజు ఎంతో బిజీగా వారి జీవితాన్ని గడుపుతారు.వ్యాపార రంగంలో పనిచేసే వారికి అధిక ఒత్తిడి, శ్రమ కలుగుతుంది.జీవిత భాగస్వామి నుంచి మద్దతు లభించడం వల్ల ఆర్థిక పరిస్థితులు ఎంతో మెరుగు పడతాయి.
కుంభం:

కుంభ రాశి వారికి ఈ రోజు ఎంతో అనుకూలమైన రోజు.ఆర్థికంగా ఈరోజు ఎంత కలిసి వచ్చినప్పటికీ ఖర్చులు కూడా పెరుగుతాయి.కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి.
ఈ రాశివారు వీలైనంత వెళ్ళిపో వివాదాలకు వెళ్ళకుండా ఉండాలి.పిల్లల నుంచి శుభవార్తలు వింటారు.
మీనం:

తల్లిదండ్రుల నుంచి మద్దతు లభించడం వల్ల వ్యాపార రంగంలో అభివృద్ధి సాధిస్తారు.ముఖ్యమైన సమాచారాన్ని అందుకుంటారు.సంతానం నుంచి శుభవార్తలను వింటారు.వ్యాపార రంగంలో కొత్త ఒప్పందాలు జరగవచ్చు.వీరి వైవాహిక జీవితం సాధారణంగా ఉంటుంది.