పిల్లలకూ టీకా వస్తోంది..!

కరోనా మహమ్మారి థర్డ్ వేవ్చిన్నారులపై ప్రభావం చూపుతుందని నిపుణులు హెచ్చరికల మధ్య వారికి కూడా టీకాఅందుబాటులోకి రానుంది.రెండో దేశీయ ‘జైడస్ క్యాడలా‘ త్వరలో అందుబాటులోకి వస్తుంది.12-18 ఏళ్ల పిల్లలకు ‘జైడస్ క్యాడలా’ వ్యాక్సినేషన్ సెప్టెంబర్ నుండి ప్రారంభం కానుందని ప్రభుత్వ అధికారి ఒకరు తాజాగా వెల్లడించారు.సెప్టెంబర్ అక్టోబర్ మధ్య కోవిడ్ వచ్చే అవకాశాలు ఉన్నాయన్న ఆందోళన మధ్య పిల్లలకు టీకాలు వేయడంపై కేంద్రం దృష్టి సారిస్తుంది.

 Vaccine For Children By The Indian Government For Corona Third Wave, Corona Thir-TeluguStop.com

సెప్టెంబర్ నాటికి పిల్లలకు వ్యాక్సినేషన్ ప్రారంభమవుతుందని టీకా అడ్మినిస్ట్రేషన్ జాతీయ నిపుణుల బృందం చీఫ్ డాక్టర్ ఎన్ కే అరోరా తెలిపారు.  ట్రైల్ డేటా సమర్పించిన తర్వాత కింద జైడస్ క్యాడలా కు మరి కొద్ది వారాల్లో అనుమతిస్తామన్నారు.

స్కూలు ప్రారంభం, ఇతర అంశాల కీలకమని దీన్ని పరిగణలోకి తీసుకొని తీవ్రంగా చర్చించినట్లు ఆయన చెప్పారు.తరువాత  అందుబాటులో వస్తుంది కో వాక్సిన్ మూడోదశ ట్రైల్ ప్రారంభమయ్యాయి.

సెప్టెంబర్ చివరి నాటికి అందుబాటులోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ ఏడాది 3వ త్రైమాసికానికి లేదా జనవరి-ఫిబ్రవరి నాటికి 2-18 సంవత్సరాలు నిండిన వారికి కూడా వ్యాక్సిన్ అందించాలని భావిస్తున్నట్లు చెప్పారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube