Niharika : నిహారిక తేడా అంటూ ట్రోల్స్.. ఎప్పుడు గర్ల్ గ్యాంగ్స్ ఫోటోస్ షేర్ చెయ్యడంతో?

మెగా నాగబాబు ( Nagendra Babu )ముద్దుల కూతురు నిహారిక కొణిదెల ఈ మధ్యకాలంలో వరుస ట్రోల్స్ ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.పైగా డాడ్ లిటిల్ ప్రిన్సెస్ కాబట్టి జనాలు బాగా టార్గెట్ చేసి తనతో ఒక రేంజ్ లో ఆడుకుంటున్నారు.

 Trolls Saying Niharika Difference When Girl Gangs Photos Are Shared-TeluguStop.com

ఎప్పుడైతే తన భర్త చైతన్య జొన్నలగడ్డతో విడిపోయిందో అప్పటినుంచి తన గురించి ఏ వార్త వచ్చినా కూడా ఇట్టే వైరల్ అవుతుంది.అయితే తాజాగా మరోసారి జనాలు ఆమెను టార్గెట్ చేసి బోల్డ్ గా కామెంట్లు చేస్తున్నారు.

ఇంతకు అసలేం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.నిహారిక మెగా ఫ్యామిలీ సపోర్టుతో టాలీవుడ్ ఇండస్ట్రీకి మెగా ఫ్యామిలీ నుండి తొలి హీరోయిన్ గా పరిచయమైంది.

నిజానికి మెగా ఫ్యామిలీ ట్యాగ్ ఉంది కాబట్టే ఈమెను సినిమాల్లోకి తీసుకున్నారు.అసలు ఈమెలో ఎటువంటి టాలెంట్ లేదు.

మొదట బుల్లితెరపై యాంకర్ గా పరిచయమయ్యింది.యాంకర్ గా చేసినంత కాలం బాగా అతిగా షో చేసింది.

ఆ తర్వాత వెండితెరపై హీరోయిన్ గా అడుగుపెట్టగా జనాలు ఆమెకు పెద్ద దండం పెట్టేసారు.

Telugu Chaitanya Jv, Nagababu, Niharika, Tollywood, Varun Tej, Workouts Gyms-Mov

దయచేసి మెగా పరువు తీయొద్దు అని మెగా అభిమానులు కోరుకున్నారు.దీంతో దర్శక నిర్మాతలు కూడా ఈమెకు సినిమాలలో అవకాశాలు ఇవ్వటానికి భయపడ్డారు.ఆ తర్వాత తండ్రి సపోర్టుతో నిర్మాతగా అడుగుపెట్టింది.

ఇక రాజకీయపరంగా తండ్రి ఎంత ట్రోల్స్ ఎదుర్కొంటాడో.వ్యక్తిగతంగా ఈమె అంతలా ట్రోల్స్ ఎదుర్కొంటూ ఉంటుంది.

అయితే గతంలో ప్రముఖ వ్యాపారవేత్త జొన్నలగడ్డ చైతన్యతో తన వివాహం ఘనంగా జరిగింది.

Telugu Chaitanya Jv, Nagababu, Niharika, Tollywood, Varun Tej, Workouts Gyms-Mov

ఇక పెళ్లి తర్వాత నిహారిక( Niharika )లో వచ్చిన మార్పు అంతా ఇంతా కాదు.అత్తారింట్లో అడుగుపెట్టిన కొన్ని రోజులకే తన వేషధారణ పూర్తిగా మారిపోయింది.ముఖ్యంగా తన హెయిర్ స్టైల్, డ్రెస్సింగ్ స్టైల్ లో వచ్చిన మార్పు చూసి చాలామంది షాక్ అయ్యారు.

పైగా ట్రోల్స్ కూడా చేయటం మొదలుపెట్టారు.అయినా కూడా అత్తింటి వాళ్ళు అవన్నీ చూస్తూ భరించారు.

అయితే ఒకసారి తను పబ్ కేసుల్లో దొరకడంతో మెగా ఫ్యామిలీ పరువు తో పాటు అత్తింటి ఫ్యామిలీ పరువు కూడా తీసింది.

Telugu Chaitanya Jv, Nagababu, Niharika, Tollywood, Varun Tej, Workouts Gyms-Mov

ఆ సమయంలో కొంతకాలం సోషల్ మీడియా( Social media )లోకి రాకుండా అజ్ఞాతంలోకి వెళ్లింది.ఆ తర్వాత మళ్లీ సోషల్ మీడియాలో యాక్టివ్ గా మారింది.ఇక భర్తతో బాగా హనీమూన్ ట్రిప్స్ ఎంజాయ్ చేసి ఆయనతో దిగిన ఫోటోలు పంచుకుంది.

చూసే వాళ్లకు చాలా అన్యోన్యంగా కనిపించారు వీరిద్దరూ.కానీ ఏం జరిగిందో తెలియదు అంతలోనే వీరిద్దరూ విడాకుల పేరుతో అందరికీ పెద్ద షాక్ ఇచ్చారు.

చాలామంది నిహారికదే తప్పు అంటూ కామెంట్లు చేశారు.తనను వదిలేసి మంచి పని చేశావు అంటూ చైతన్యను మెచ్చుకున్నారు.

ఇక విడాకుల తర్వాత నిహారికకు అడ్డు అనేది లేకపోయింది.తనదే రాజ్యం అన్నట్లుగా ఏలుతుంది.

బాగా ఫ్రెండ్స్ తో తిరుగుతూ హల్చల్ చేస్తుంది.జిమ్ములలో వర్కౌట్లు చేస్తూ బాగా షో చేస్తుంది.

అయితే చాలా వరకు అమ్మాయిలతోనే తిరుగుతూ వారి ఫోటోలను బాగా పంచుకుంటుంది నిహారిక.దీంతో కొంతమంది ఈమె ఎప్పుడు అమ్మాయిలతో తిరగటంతో.

మెగా డాటర్ నిహారిక తేడా అంటూ ఎప్పుడు అమ్మాయిల గ్యాంగ్ తోనే తిరుగుతుంది అంటూ టార్గెట్ చేసి మరీ ట్రోల్స్ చేస్తున్నారు.మరి ఈ కామెంట్ల గురించి నిహారిక ఏమని స్పందిస్తుందో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube