మునుగోడు ఉప ఎన్నికల్లో అవినీతి జరిగింది:కెఏ పాల్

న్యూఢిల్లీ/నల్లగొండ జిల్లా:మునుగోడులో జరిగిన ఉప ఎన్నికల్లో అవినీతి జరిగిందంటూ,కోట్లు కుమ్మరించి ఎన్నికల అధికారులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసిందంటూ,తన దగ్గర ఆధారాలు ఉన్నాయని ఆధారాలతో సహా ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు న్యూఢిల్లీలోని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ని కలవనున్న డాక్టర్ కెఏ పాల్.

*POINT OUT NEWS*.

There Was Corruption In Previous By-elections: KA Paul-మునుగోడు

Latest Nalgonda News