వేసవిలో మజ్జిగ తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు...!

నల్లగొండ జిల్లా:వేసవిలో మజ్జిగ( Buttermilk ) తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని, వేసవిలో డైలీ మజ్జిగ తాగడం మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

మజ్జిగలో విటమిన్ బి 12,కాల్షియం, పొటాషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయని, అలాగే కెలరీలు,కొవ్వు శాతం కూడా తక్కువ కాబట్టి బరువు తగ్గాలనుకునే వారికి ఇదొక మంచి డ్రింక్ గా ఉపయోగపడుతుందని చెబుతున్నారు.

ఇది జీర్ణక్రియ( Digestion )ను కూడా మెరుగుపరుస్తుందని,ఉబ్బరం,గ్యాస్ ట్రబుల్,వాంతులు వంటి సమస్యల నుంచి దూరం చేస్తుందని,శరీరాన్ని చల్లగా ఉంచుతుందని నిపుణులు చెబుతున్నారు.

తిప్పర్తిలో జూ.కళాశాల స్థల పరిశీలన చేసిన జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి

Latest Nalgonda News