రైతులను వెంటాడుతున్న నీటి కటకట...!

నల్లగొండ జిల్లా:నాంపల్లి మండలం తుమ్మలపల్లి గ్రామంలో పొలాలకు నీళ్లు లేక ఎండిపోతున్నాయి.

ఎండిపోతున్న పంటను కాపాడుకునే పరిస్థితి లేక ట్యాంకర్లతో పొలాల గొంతు తడుపుతున్న దుస్థితి ఏర్పడి కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

భూగర్భ జలాలు అడుగంటిపోయి బోర్లు, బావులు ఎండిపోయి చేతికొచ్చిన పంట చేజారిపోతుందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఇలాంటి కష్టకాలంలో అన్నదాతలను ఆదుకునే ప్రభుత్వాలు పట్టించుకునే స్థితిలో లేకపోవడం బాధాకరమని, ఇప్పటికైనా ప్రభుత్వాలు కళ్ళు తెరిచి ఆగమైపోతున్న రైతులను ఆదుకోవాలని కోరుతున్నారు.

మహానటి, సీతారామం, లక్కీ భాస్కర్.. దుల్కర్ రూపంలో టాలీవుడ్ కు మరో స్టార్ హీరో దొరికారా?

Latest Nalgonda News