ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇవ్వనున్న నెక్స్ట్ జనరేషన్ వారసులు...

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు ఎన్టీయార్ , నాగేశ్వరరావు లాంటి స్టార్ హీరోలు వారసులు ఇండస్ట్రీకి వచ్చారు.అలాగే మెగాస్టార్ కొడుకు అయిన రామ్ చరణ్ కూడా ఇండస్ట్రీకి వచ్చాడు.

 The Next Generation Heirs Who Will Enter The Industry , Mahesh Babu Son , Pelli-TeluguStop.com

ఇక ఇప్పుడు కొంతమంది స్టార్ హీరోలు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు వాళ్ళు ఎవరు అంటే బాలయ్య బాబు కొడుకు అయిన మోక్షజ్ఞ 2024 సంవత్సరంలో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.అలాగే మహేష్ బాబు కొడుకు అయిన గౌతమ్( Gautham Ghattamaneni ) కూడా ఇంకో రెండు మూడు సంవత్సరాలలో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వనున్నాడనే విషయం అయితే తెలుస్తుంది.

Telugu Akira Nandan, Mahesh Babu Son, Pawan Kalyan, Pelli Sandad, Roshan Meka, S

ఇప్పటికే గౌతమ్ హీరో గా ఎంట్రీ ఇవ్వడానికి అవసరమైన శిక్షణలు తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది.ఇక వీళ్ళ తో పాటు గా పవన్ కళ్యాణ్ కొడుకు అయిన అకీరా నందన్ ( Akira Nandan ) కూడా ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నాడు.హీరో శ్రీకాంత్ కొడుకు రోషన్ పెళ్లి సందడి ( Roshan Meka )సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చినప్పటికీ ఆ సినిమా పెద్దగా ఆకట్టుకోకపోవడంతో రోషన్ ఇప్పుడు కొంచెం టైం తీసుకుని మరో సినిమా చేయాలనే ఆలోచనలో ఉన్నాడు.స్టార్ హీరో కొడుకులందరూ కూడా ఇండస్ట్రీలో నెక్స్ట్ జనరేషన్ ని స్ట్రాంగ్ చేయడానికి నటనలో మెలుకువలు నేర్చుకుంటూ బిజీ అయ్యారు.

 The Next Generation Heirs Who Will Enter The Industry , Mahesh Babu Son , Pelli-TeluguStop.com

అందులో భాగంగానే దాదాపు ఇంకో రెండు మూడు సంవత్సరాల్లో వీళ్ళ అందరిని మనం సిల్వర్ స్క్రీన్ మీద చూడొచ్చు.అయితే వీళ్లలో ఎవరు స్టార్ హీరో అవుతారు.ఎవరు జనాలని ఆకట్టుకోకుండా వచ్చిన కొద్ది రోజుల్లోనే ఫేడ్ అవుట్ అయిపోతారు అనే విషయాలు వాళ్ల సినిమా సెలక్షన్ల మీదనే ఆధారపడి ఉంటుంది…

Telugu Akira Nandan, Mahesh Babu Son, Pawan Kalyan, Pelli Sandad, Roshan Meka, S

అయితే వీళ్లలో చాలామంది నటులు అన్ని రకాల పాత్రలు పోషించి నెక్స్ట్ జనరేషన్ ది బెస్ట్ స్టార్ గా ఎదుగుతారు అనేది కూడా చూడాలి.ఇక ఇలాంటి క్రమంలోనే ప్రతి పెద్ద ఫ్యామిలీ నుంచి వస్తున్న ప్రతి హీరో కూడా సూపర్ సక్సెస్ అవ్వాలని కోరుకుందాం…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube