పెళ్లి కూతురు ముందే వరుడి చెవిలో గుసగుసలాడిన ఫ్రెండ్.. చివరకు?

ప్రస్తుత రోజులలో సోషల్ మీడియా వినియోగం సర్వసాధారణం అయిపోయింది.ఈ క్రమంలో సోషల్ మీడియాలో ఏ మూలన ఏమి జరిగినా కానీ అందిరికి విషయం ఇట్లే తెలిసిపోతుంది.

 The Friend Who Whispered In The Groom's Ear Before The Bride... Finally, Viral L-TeluguStop.com

ఈ క్రమంలో సోషల్ మీడియాలో జంతువులు, పక్షులకు సంబంధించిన వీడియోలు, పెళ్లి కార్యక్రమాలలో వధూవరుల మధ్య జరిగే సన్నివేశాలు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి.అచ్చం అలాగే తాజాగా ఒక పెళ్లిలో జరిగిన సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో(Social media) వైరల్ గా చెక్కర్లు కొడుతుంది.

స్టేజ్ పై పెళ్లి జరుగుతున్న క్రమంలో వధువు ముందే వేరే అమ్మాయి గురించి స్నేహితుడు వరుడి చెవిలో చెప్పడంతో పెద్ద గొడవే సంభవించింది.

ఇంతకీ వరుడు స్నేహితుడు(Groom’s friend) ఏమని చెప్పాడన్న విషయానికి వస్తే.“రష్యన్ అమ్మాయిని ఇంటికి పిలిపించాను.వస్తావా” అని చెప్పిన మాటలు పెళ్లి కూతురు కూడా వినపడ్డాయి.దీంతో వధువు “ఆ అమ్మాయి ఎవరంటూ” వరుడితో గొడవ స్టార్ట్ అయ్యింది.పెళ్లికి ముందే నీకు ఇన్ని లింకులు ఉంటే నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నావు అంటూ గట్టిగా అరవడం మొదలుపెట్టింది.

ఈ క్రమంలో వరుడు అయ్యో నేను ఏ తప్పు చేయలేదు.నువ్వు గొడవ చేయకు.అంటూ చెప్తున్నా కానీ ఆ వధువు మాత్రం వినడం లేదు.దీంతో ఆ వరుడు ఏమి చేయాలో అర్థం కాక తలపై చేయి వేసుకొని సోఫాలో అలానే కూర్చొని ఉండిపోయాడు.

ఇక ఈ వీడియో చుసిన నెటిజన్స్ వివిధ రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.‘అబ్బా ఇద్దరూ బాగానే యాక్టింగ్ చేశారని కొందరు కామెంట్లు చేస్తుంటే.

మరికొందరైతే పెళ్లిరోజే చిచ్చు పెట్టావు కదరా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube