మామపై విచక్షణా రహితంగా చెప్పుతో దాడి చేసిన కోడలు

నల్లగొండ జిల్లా: వేములపల్లి మండలం శెట్టిపాలెం గ్రామంలో వృద్ధుడైన మామపై కోడలు చెప్పుతో విచక్షణా రహితంగా దాడి చేసిన ఘటన సీసీ కెమెరాలో నమోదైంది.

వీల్ చైర్‌లో ఉన్న మామ మొఖంపై పదే పదే చెప్పుతో దాడి చేయడంతో కాళ్లు పట్టుకొని వేడుకున్నా కనికరించని కోడలు తన కఠినత్వాన్ని ప్రదర్శించింది.

ఈ దృశ్యం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో నెటిజన్లు కొడలిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఇలాంటిది ఎక్కడా జరగకుండా ఈమెపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరుతున్నారు.

The Daughter-in-law Who Indiscriminately Attacked Her Uncle With A Shoe, Daughte
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

Latest Nalgonda News