ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):
సూర్యోదయం: ఉదయం 05.56
సూర్యాస్తమయం: సాయంత్రం 05.36
రాహుకాలం: మ.03.00 నుంచి 04.30 వరకు
అమృత ఘడియలు: ఆరుద్ర – వ్యవసాయం మంచిది కాదు వరకు
దుర్ముహూర్తం: ఉ.08.24 నుంచి 09.12 వరకు
ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):
మేషం:
ఈరోజు మీరు ఇతరులకు ఆర్థికంగా సహాయం చేస్తారు.కొన్ని ప్రయాణాలు చేస్తారు.సమాజంలో మరింత గౌరవం తెచ్చుకుంటారు.కుటుంబ సభ్యుల బాధ్యతలను చూసుకుంటారు.వ్యాపారంలో లాభాలు పొందే అవకాశం ఉంది.పాత స్నేహితులను కలవడం వల్ల వారితో సంతోషంగా ఉంటారు.
వృషభం:
ఈరోజు మీరు అనవసరంగా వాదనలకు దిగకండి.ఆరోగ్యం పట్ల బాగా జాగ్రత్త తీసుకోవాలి.మీ స్నేహితులతో మీకు వ్యక్తిగత విషయాలను పంచుకోకూడదు.కొన్ని ప్రయాణాలు చేస్తారు.సమయాన్ని బాగా కాలక్షేపం చేస్తారు.మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.
మిథునం:
ఈరోజు మీరు ఏ పనైనా ఆలోచనతో చేయాలి.కుటుంబ సభ్యుల నిర్ణయాలు తీసుకోవాలి.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.అనుకోకుండా మీ ఇంటికి బంధువుల రాకతో సంతోషంగా ఉంటారు.కొన్ని ప్రయాణాలను వాయిదా వేసుకుంటారు.సమయాన్ని కాపాడుకోవాలి.
కర్కాటకం:
ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.ఇంటికి సంబంధించిన విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.ఇంట్లో తల్లిదండ్రుల మాటలను గౌరవించాలి.ఈరోజు మీరు కొన్ని కొత్త పనులు ప్రారంభిస్తారు.
సింహం:
ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.ఏ పని అయినా సక్రమంగా పూర్తి చేస్తారు.మీ స్నేహితులతో కలిసి కార్యక్రమాలలో పాల్గొంటారు.
ఇంట్లో విలువైన వస్తువులను జాగ్రత్తగా చూసుకోవాలి.వ్యాపారంలో లాభాలు ఉన్నాయి.నిరుద్యోగులు ఉద్యోగం కోసం ప్రయత్నించాలి.
కన్య:
ఈరోజు మీరు ఆర్థికంగా నష్టాలు ఎదుర్కొంటారు.ఎక్కువ ఖర్చు చేస్తారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.
అనవసరంగా ఇతరులతో వాదనలకు దిగకండి.కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.
ఇతరులు మీకు సహాయం చేస్తారు.మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.
తులా:
ఈరోజు మీరు కొన్ని పనులు వాయిదా వేస్తారు.దీనివల్ల ఇబ్బంది పడాల్సిన పనిలేదు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.సమయాన్ని కాపాడుకుంటారు.కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.కొన్ని ప్రయాణాలు చేయడం వల్ల మంచి అనుభూతి కలుగుతుంది.ఈరోజు జాగ్రత్తగా ఉండాలి.
వృశ్చికం:
ఈరోజు మీరు తీరికలేని సమయంతో గడుపుతారు.వాయిదా గా ఉన్న అన్ని పనులు పూర్తి చేసుకుంటారు.దీనివల్ల విశ్రాంతి లేకుండా పోతుంది.
అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వస్తారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందర పడక పోవడం మంచిది.
ధనస్సు:
ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.కొన్ని విలువైన వస్తువులు జాగ్రత్తగా చూసుకోవాలి.శత్రువులకు ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా చర్చలు చేయకూడదు.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.
మకరం:
ఈరోజు మీరు కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని కార్యక్రమాలలో పాల్గొంటారు.అనుకోకుండా మీ పాత స్నేహితులను కలుస్తారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో అనుభవం ఉన్న వ్యక్తులతో మాట్లాడాలి.
సమయాన్ని వృథా చేయకూడదు.ఈరోజు సంతోషంగా ఉంటారు.
కుంభం:
ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా పూర్తి చేస్తారు.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు.తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.కొన్ని ప్రయాణాలు వాయిదా వేస్తారు.ఈరోజు అనుకూలంగా ఉంది.
మీనం:
ఈరోజు మీరు ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.కుటుంబ సభ్యుల నిర్ణయం తీసుకోవడం మంచిది.లేదంటే కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.
ఇతరులు మీ సొమ్మును తిరిగి ఇవ్వడంలో ఆలస్యం చేస్తారు.మీరు పనిచేసే చోట పై అధికారుల నుండి కాస్త ఒత్తిడి ఎదుర్కొంటారు.
DEVOTIONAL