ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):
సూర్యోదయం: ఉదయం 05.59
సూర్యాస్తమయం: సాయంత్రం 06.45
రాహుకాలం: మ.1.30 నుంచి 03.00 వరకు
అమృత ఘడియలు: ఉ.08.00 నుంచి 10.00 సా.400 ల6.00 వరకు
దుర్ముహూర్తం: ఉ.10.14 నుంచి 11.15 మ 3.21 సా 4.12 వరకు
ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):
మేషం:
ఈరోజు మీరు చేసే ఉద్యోగంలో మీ ఆదాయం పెరుగుతుంది.మీ కుటుంబ సభ్యులతో కలిసి యాత్రలకు వెళ్తారు.కొన్ని దూరపు ప్రయాణాలు చేసేటప్పుడు పిల్లల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి.కొన్ని విలువైన వస్తువులు కోల్పోయే అవకాశం ఉంది.
వృషభం:
ఈరోజు మీరు చేసే పనిలో మీ కష్టానికి తగిన ఫలితం దక్కుతుంది.వ్యాపారస్తులకు ఈ వ్యాపారస్తులకు ఈరోజు అనుకూలంగా ఉంటుంది.ఇంటి నిర్మూలన గురించి కుటుంబ సభ్యులతో చర్చలు చేస్తారు.సమయానికి డబ్బు చేతికి అందుతుంది.
మిథునం:
ఈరోజు మీరు మానసిక ప్రశాంతతను కోల్పోతారు.ఇతరులు చెప్పిన మాటలకు మోసపోకండి.ఇరుగు పొరుగు వారితో వాదనలకు దిగే అవకాశం ఉంది.మీ జీవిత భాగస్వామితో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.
కర్కాటకం:
ఈరోజు మీరు కొన్ని దూరపు ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది.సంతానం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి.మీరు చేసే పనుల్లో కొన్ని ప్రమాదాలు జరగవచ్చు.
మీ పాత స్నేహితులు ఈరోజు మిమ్మల్ని కలుస్తారు.వారితో కలిసి చాలా సంతోషంగా ఉంటారు.
సింహం:
ఈరోజు మీ ఇంటికి అనుకోకుండా బంధువులు వస్తారు.వారితో మీరు కొన్ని వ్యక్తిగత విషయాలు పంచుకోవడం వలన సమస్యలు ఎదుర్కొంటారు.మీ తోబుట్టువులతో కలిసి కొన్ని దూరపు ప్రయాణాలు చేస్తారు.చాలా సంతోషంగా ఉంటారు.
కన్య:
ఈరోజు మీరు ఆర్థికపరమైన సమస్యల నుండి బయట పడతారు.అనుకున్న పనులన్నీ అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు.బయట విషయాల గురించి ఆలోచనలు ఎక్కువగా చేస్తారు.మీ ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తే అంతా మంచి జరుగుతుంది.
తులా:
ఈరోజు మీరు మీపై ఉన్న బాధ్యతలపై నిర్లక్ష్యం ఎక్కువగా చేస్తారు.కొన్ని చెడు సావాసాలకు దూరంగా ఉండడం మంచిది.ఇతరులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి.అనవసరమైన ఆలోచనలతో సతమతమవుతారు.
వృశ్చికం:
ఈరోజు మీ తండ్రి ఒక ఆరోగ్యం కుదుట పడుతుంది.సమాజంలో గౌర ప్రతిష్టలు పొందుతారు.తోటి వారి సహాయంతో అనుకున్న పనులు అనుకున్న పనులన్నీ అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు.కానీ ఏదో తెలియని బాధ మిమ్మల్ని మనసులో ఉండిపోతుంది.
ధనస్సు:
ఈరోజు మీకు ఊహించిన వ్యక్తుల పరిచయాలు ఏర్పడతాయి.బంధువుల నుండి ఒక శుభవార్త వింటారు.స్నేహితులతో కలసి బయట సమయాన్ని కాలక్షేపం చేస్తారు.బయట మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.ధైర్యంతో ముందుకు వెళ్లాలి.
మకరం:
ఈరోజు నిరుద్యోగులు ఉద్యోగం కోసం ప్రయత్నించాలి.కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.విదేశాలకు వెళ్లాలని ఆలోచనలో ఉంటారు.తరచూ మారే మీరు నిర్ణయాలు వలన కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.
కుంభం:
ఈరోజు మీరు తీరికలేని సమయంతో గడుపుతారు.మీరు చేసే పనిలో మార్పుల వలన కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.పై అధికారుల నుండి ప్రశంసలు కూడా పొందుతారు.మీ జీవిత భాగస్వామితో కలిసి బయట సమయాన్ని కాలక్షేపం చేస్తారు.
మీనం:
ఈరోజు మీరు గతంలో నిలిపివేయబడ్డ పనులను పూర్తి చేస్తారు.విందు వినోదాల కార్యక్రమాల్లో పాల్గొంటారు.అప్పు తీర్చాలని ఆలోచనలో ఉంటారు.
విద్యార్థులు పరీక్షల్లో విజయం సాధిస్తారు.స్నేహితుల వల్ల కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.
DEVOTIONAL