తంగళ్లపల్లి ఉపసర్పంచ్ పెద్దూరు తిరుపతి ఔదార్యం

రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla District ) తంగళ్ళపల్లి మండల కేంద్రంలో అద్దె ఇంట్లో అద్దెకుంటూ… పేదరికంలో ఉన్న కుటుంబంలో నాడు తండ్రి రెండు రోజున క్రితం తల్లి మరణించడంతో పెద్దదిక్కులు ఇద్దరు కోల్పోవడంతో అన్నా చెల్లెలు ఇద్దరు అనాధలుగా మారారు.అనాధలుగా మారిన అన్నా చెల్లెలు బత్తిని సాయి కుమార్ గాయత్రిలను అన్ని విధాల ఆదుకుంటామని హామీ ఇచ్చి ఈరోజు ఆ అన్నచెల్లెలకు 5000 రూపాయలునగదు అందించిన పెద్దూరు తిరుపతి.

 Tangallapalli Upasarpanch Peddur Tirupati Generosity-TeluguStop.com

మీకు ఏ అవసరమొచ్చిన మంత్రి కేటిఆర్ ( KTR ) దృష్టి కి తీసుకువెళ్ళి పరిష్కరిస్తామనిఅద్దె ఇంట్లో ఉంటుంనందున డబుల్ బెడ్ రూం మంజూరు కు మంత్రి దృష్టి కి తీసుకువెల్లి మంజూరు చేయిస్తామని మండల బిఆర్ఎస్ అధ్యక్షులు గజభీంకార్ రాజన్న(Rajanna ) భరోసా ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్ రెడ్డి పర్శరాములు,మ్యాన నాగరాజు,జొర్రీగల మల్లేశం తదితరులు పాల్గొన్నారు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube